Rites Apprenticeship Recruitment 2021 రైట్స్ లిమిటెడ్ నుండి డిగ్రీ (ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్) విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ ఇదే.
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైట్ లిమిటెడ్ (భారత ప్రభుత్వ సంస్థ) మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ టేకింగ్ షెడ్యూల్ ప్రధాన మల్టీ డిసిప్లినరీ రవాణా మౌలిక సదుపాయాలు మరియు ఇతర సంబంధిత సాంకేతిక రంగాలలో కన్సల్టెన్సీ సంస్థ.
రైట్స్ లిమిటెడ్ డిగ్రీ (ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్) విభాగాల్లో 2021- 22 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమానికి అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది.
తప్పక చదవండి: సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేలో మెడికల్ స్టాప్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేయడిలా... దరఖాస్తులకు చివరి తేదీ: 27.04.2021.
మొత్తం ఖాళీలు: 146
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ షిప్ లో - 96
2. డిప్లామా అప్రెంటిస్షిప్ లో - 15
3. ట్రేడ్ అప్రెంటీస్ (ఐటిఐ పాస్) లొ - 35
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, డిప్లామా, ఐటిఐ లలో ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ కాలంలో స్కాలర్షిప్ వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ షిప్ లకు ప్రతినెలా రూ. 14,000/-
2. డిప్లామా అప్రెంటిస్షిప్ లకు ప్రతినెలా రూ. 12,000/-
3. ట్రేడ్ అప్రెంటీస్ (ఐటిఐ పాస్) లకు ప్రతినెలా రూ. 10,000/-
ఎంపిక విధానం: అకడమిక్ స్కోర్ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
అప్రెంటిస్షిప్ వ్యవధి: ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి: సదరన్ రైల్వేలో పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల నియమాకానికి నోటిఫికేషన్ విడుదలినది. దరఖాస్తు కు డైరెక్ట్ లింక్ ఇదే!.. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ: 30.04.2021.
దరఖాస్తు చేసుకోవడానికి సోపానాలు:
1. సంబంధిత అర్హత ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ సర్వీస్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇప్పటికే రిజిస్టర్ కాని వారు రిజిస్టర్ అవ్వండి.
https://apprenticeshipindia.org/ పోర్టల్ లో రిజిస్టర్ అవ్వడానికి ఈ వీడియొ చూడండి 👇.
2. నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అయిన వారు దరఖాస్తులు సమర్పించడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
https://forms.gle/vQk548kzhQKyARxZA
3. పై లింకు ద్వారా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు సంబంధిత రిజిస్టర్ పిడిఎఫ్ ఫైల్ ను 12.05.2021 కు ముందు ఈ మెయిల్ ritesapprenticerecruitment2021@gmail.com అడ్రస్కు పంపించండి.
4. అభ్యర్థులు ప్రవేశం పొందే సమయంలో మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంబంధిత దరఖాస్తు ఫారం తో ఇన్స్టిట్యూట్ కు హాజరు అవ్వాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 12.05.2021
అధికారిక వెబ్ సైట్ లింక్: https://rites.com/
అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్:
తప్పక చదవండి: గూగుల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ (సీఓఎల్) కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ స్కాలర్షితో చేయూతనిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులకు త్వరపదండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ: 29.04.2021.
విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment