గూగుల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ || (సీఓఎల్) కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ స్కాలర్షితో చేయూతనిస్తుంది. || ఆన్లైన్ దరఖాస్తులకు త్వరపదండి.
గూగుల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్
కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ చేయూత
యూజీ/పీజీ విద్యార్థులకు శుభవార్త!
ప్రస్తుతం ప్రపంచంలో
పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధి కి దీటుగా.. మార్కెట్లో ఉన్న ఉద్యోగాలకు
అవసరమైన నైపుణ్యాలను అందించే విధంగా అయిదు సర్టిఫికెట్ ప్రోగ్రామ్ లను గూగుల్
అందిస్తోంది. అలాగే ఈ కోర్సులను అభ్యసించడానికి
అయ్యే వ్యయాన్ని భరించేందుకు కెనడాలోని కామన్వెల్త్
ఆఫ్ లెర్నింగ్(సీఓఎల్) https://www.col.org/ స్కాలర్షితో చేయూతనిస్తోంది.
➥ నిరుద్యోగులు ముఖ్యంగా ఏ బ్రాంచ్ లో అయినా చేరవచ్చు.
➥ చివరి సంవత్సరం చదువుతున్న
యూజీ/పీజీ విద్యార్థులు ఈ కోర్సులు చేసేందుకు అర్హులు.
➥ నేరుగా ఈ కోర్సుల్లో చేరితే ఫీజు
పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
➥ అదే సీఓఎల్(కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్) https://www.col.org/ ద్వారా చేరితే కొంత వెసులుబాటు ఉంటుంది.
➥ సంభందిత కోర్సులు చేసే వ్యక్తుల్లో వెయ్యి మందికి
స్కాలర్షన్లను సీఓఎల్(కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్) మంజూరు
చేస్తోంది.
➥ ఈ కోర్సులు చేసిన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా
ఉన్న వేలాది ఖాళీల్లో
చేరేందుకు అవసరమైన నైపుణ్యాలను పొందవచ్చు.
➠ ఆఫర్ చేస్తున్న కోర్సులు
➥ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఇన్ గూగుల్ డేటా ఆనలిటిక్స్ (ఇందులో ఎనిమిది కోర్సులు ఉంటాయి)
నమోదు చేసుడానికి డైరెక్ట్ లింక్: https://www.coursera.org/professional-certificates/google-data-analytics
➥ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఇన్ గూగుల్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ (ఇందులో ఆరు కోర్సులు ఉంటాయి)
నమోదు చేసుడానికి డైరెక్ట్ లింక్: https://www.coursera.org/professional-certificates/google-project-management
➥ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఇన్ గూగుల్ యుఎక్స్ డిజైన్ (ఇందులో ఏడు కోర్సులు ఉంటాయి)
ఈ అన్నీ రకాల సర్టిఫికెట్ కోర్సుల డైరెక్ట్ లింక్స్ త్వరలో అప్డేట్ అవుతాయి.
➥ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఇన్ గూగుల్ ఐటీ సపోర్ట్
➥ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఇన్ గూగుల్ ఐటీ ఆటోమేషన్ విత్పైథాన్ (ఇందులో ఆయిదు కోర్సులు ఉంటాయి)
➠ ఈ కోర్సుల్లో చేరిన వ్యక్తులకు 24X7 ప్రోగ్రామ్
యాక్సెస్ ఉంటుంది.
➠ తమకు ఉన్న అవకాశాన్నిబట్టి రోజులో ఎప్పుడైనా
నేర్చుకోవచ్చు.
➠ సంభందిత ప్రతి కోర్సు ప్రోగ్రామ్ లో వీడియోలు,
టెక్స్ ఆనైన్మెంట్స్ ఉంటాయి.
➠ ఏ కోర్సులో చేరినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు కోర్సు ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
➠ ఇంగ్లీష్ ను బాగా అర్థం
చేసుకోవడానికి తోడు సీరియస్ గా ఈ శిక్షణను పూర్తి చేయాలనుకునే అభ్యర్థులు ఎక్సెల్ ఫార్మెట్ లో అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 29లోపు క్రింది మెయిలకు పంపుకోవాలి.
➠ ఈ ప్రోగ్రామ్స్ లో ఎంత తొందరగా చేరితే అంత మేరకు వెసులుబాటు కోర్సును పూర్తి చేసేందుకు ఉంటుంది.
➠ ఈ మెయిల్: nlrao1948@gmail.com
కోర్సుల వివరాలు: https://grow.google/certificate/#?modal_active=none
స్కాలర్ షిప్ వివరాలు: www.colskillsfowork.ac.in
Comments
Post a Comment