Teaching Staff Recruint 2021 || ఆంగారు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బోధన సిబ్బంది నియామకాలు.. నోటిఫికేషన్ పూర్తివివరాలివే...
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బోధన సిబ్బంది నియామకాలు:
గుంటూరులోని ఆచార్య ఎస్వీ రంగా ఆగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఆంగారు) బోధన సిబ్బంది నియామకానికి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రెగ్యులర్, బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం 149 పోస్టులు ప్రకటించారు.
ఉద్యోగాలు:
1. ప్రొఫెసర్ లో - 6,
2. అసోసియేట్ ప్రొఫెసర్ లో - 34,
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 109 ఖాళీలు ఉన్నాయి.
తప్పక చదవండి: SBI Junior Associates Recruitment 2021 || కస్టమర్ సపోర్ట్ & సెల్ విభాగంలో '5000' జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.05.2021.
■ అగ్రికల్చర్ లో - 104.
★విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అసోసియేట్ ప్రొఫెసర్ లో - 16,
2. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 84 + బ్యాక్ లాగ్ - 4.
■ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ లో - 30.
★విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రొఫెసర్ లో - 4
2. అసోసియేట్ ప్రొఫెసర్ లో - 15,
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 10 + బ్యాక్ లాగ్ - 1.
■ కమ్యూనిటీ సైన్స్ (హోమ్ సైన్స్) లో - 15.
★విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రొఫెసర్ లో - 2
2. అసోసియేట్ ప్రొఫెసర్ లో - 3,
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 10.
తప్పక చదవండి: SVVU Teaching Staff Recruitment 2021 || ఎస్‌వివియూ నుండి వివిధ విభాగాల్లో బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ: 22.05.2021.
విద్యార్హత: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.. ఈ మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు నాటికి సంబంధిత స్పెషలైజేషన్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
➥నెట్ ఆర్హత తప్పనిసరి.
➥సంబంధిత విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థుల కు నెట్ అర్హత ఆవసరం లేదు.
➥అన్ని పోస్టులకు యూజీసీ నిబంధనల ప్రకారం ఆనుభవం అవసరం.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
1. ప్రొఫెసర్/ అసోసియేట్ ప్రొఫెసర్ దరఖాస్తు ఫామ్:👇
2. అసిస్టెంట్ ప్రొఫెసర్ దరఖాస్తు ఫామ్:👇
పూర్తి చేసినటువంటి దరఖాస్తు ఫామ్ ను దరఖాస్తు ఫీజు తో 23.05.2021 సాయంత్రం 04:00 గంటల లోపు విశ్వవిద్యాలయానికి అందేలా పంపించాలి. పూర్తి సమాచారం కోసం అదికారిక నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్👇:
దరఖాస్తుకు చివరి తేదీ: 23.05.2021
అధికారిక వెబ్ సైట్: www.angrau.ac.in
తప్పక చదవండి: Southern Railway Recruitment 2021 || సదరన్ రైల్వేలో పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల నియమాకానికి నోటిఫికేషన్ విడుదలైనది. దరఖాస్తు కు డైరెక్ట్ లింక్ ఇదే!.. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ: 30.04.2021.
Comments
Post a Comment