మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ అవకాశాలు :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా ప్రసార భారతి లో 14 పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరణ కోసం ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన, అర్హులైన అభ్యర్థుల నుండి 06-01-2026 నుండి 15 రోజుల లోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్కత్తా లో సేవలు అందించాల్సి ఉంటుంది రూ.35,000/- నుండి రూ.50,000/- వరకు , మిగిలిన సిటీలో సేవలందించే వారికి రూ.35,000/-నుండి రూ.42,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ అక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: 14
విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ సందర్శించండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ ను అనుసరించి ఎంబీఏ (మార్కెటింగ్), పిజి డిప్లొమా (మేనేజ్మెంట్/మార్కెటింగ్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను చదవండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000/- నుండి రూ.50,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ :: 06-01-2026 నుండి,
దరఖాస్తు చివరి తేదీ :
- దరఖాస్తు ప్రారంభం అయినప్పటి నుండి 15 రోజుల లోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి.
అధికారిక వెబ్సైట్ :: https://prasarbharati.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








































%20Posts%20here.jpg)


Comments
Post a Comment