✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 22.07.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! పోస్టల్ శాఖలో ✨ఉద్యోగాలు రాత పరీక్ష లేదు.. Apply here చి.తే:23.07.2024
  •  
  • NEW! ✨ 17,727 శాశ్వత పోస్టులకు నోటిఫికేషన్.. Apply here చి.తే:24.07.2024
  •  
  • NEW! 🔰ITI అర్హతతో ITC Bhadrachalam లో ఉద్యోగాలు, దరఖాస్తు ఫీజు | పరీక్ష లేదు.. Apply here చి.తే:25.07.2024
  •  
  • NEW! గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు ✨ఈ 294 పోస్టులను మిస్ అవ్వకండి. లింక్ ఇదే.. Apply here చి.తే:25.07.2024
  •  
  • NEW! SBI లో 🎉ఉద్యోగాలు, హైదరాబాదులో పోస్టింగ్.. Qul: Any Degree | Apply here చి.తే:27.07.2024
  •  
  • NEW! ప్రభుత్వ శాశ్వత ✨73 ఉద్యోగాల, అందరికీ అవకాశాలు..Apply here చి.తే:30.07.2024
  •  
  • NEW! 10th పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు.. Apply here చి.తే:31.07.2024
  •  
  • NEW! 🔰పదో తరగతి అర్హత తో 🎉8,325+ శాశ్వత పోస్టులకు నోటిఫికేషన్.. Apply here చి.తే:31.07.2024
  •  
  • NEW! పోస్టల్ శాఖ 10th పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 🎉44,228 ఉద్యోగాలు భర్తీ!.. Apply here చి.తే:05.08.2024
  •  
  • NEW! బ్యాచిలర్ డిగ్రీ తో 🎉112 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:05.08.2024
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, శాశ్వత ఉద్యోగాల భర్తీ NIHFW Staff Nurse, LDC, JE Recruitment Apply here..

    12వ తరగతి, డిగ్రీ, డిప్లొమా తో శాశ్వత పోస్టుల భర్తీకి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నోటిఫికేషన్.

    భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

    శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులకు నియామకాలు నిర్వహిస్తున్నారు.

    దరఖాస్తు గడువు :: 17.11.2023.


    జాతీయ కుటుంబ & ఆరోగ్య సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను 03.10.2023 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచి నెగవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

    NIHFW శాశ్వత ఉద్యోగ నియామకాలు 2023
    రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్NIHFW
    ఖాళీల సంఖ్య 19
    పోస్ట్ పేరు 

    నర్స్, LDC, JE(Civil)

    వయస్సు18 - 30 సంవత్సరాలకు మించకూడదు
    అర్హతఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో
    ఎంపికఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూ తో 
    పే-స్కేలు/ వేతనంరూ.19,900 - 1,42,400/-.
    దరఖాస్తు విధానంఆన్లైన్ లో
    చివరి తేదీ17.11.2023
    అధికారిక వెబ్సైట్
    https://recruitment.nihfw.ac.in/

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 19.


    విభాగాల వారీగా ఖాళీలు:

    1. రీడర్ (ఎడ్యుకేషన్ & ట్రైనింగ్) నాన్ మెడికల్ - 01,
    2. అకౌంట్స్ ఆఫీసర్ - 02,
    3. అకౌంటెంట్ - 03,
    4. లోయర్ డివిజన్ క్లర్క్ - 09,
    5. జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 01,
    6. స్టాఫ్ నర్స్ - 01,
    7. అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (HG) - 02.. మొదలగునవి.

    📌 దివ్యాంగులకు పోస్టులను కేటాయించారు గమనించండి.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్/ డిగ్రీ/ డిప్లమా/ మాస్టర్ డిగ్రీ అర్హతలను కలిగి ఉండాలి.
    • సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

    వయోపరిమితి :
    1. దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాల మించకుండా ఉండాలి. 
    2. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
    3. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. 
    4. అధికారిక నోటిఫికేషన్ దిగువ ఉన్నది.

    ఎంపిక విధానం :
    • పోస్టులను అనుసరించి ఆన్లైన్ రాత/ధ్రువపత్రాల పరిశీలన/ పరీక్ష ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటుంది.

    గౌరవ వేతనం :
    • ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.19,900 - 1,42,400/-వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
    దరఖాస్తు విధానం :
    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.10.2023,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.11.2023.

    అధికారిక వెబ్సైట్ :: https://recruitment.nihfw.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 23-July-2024
  •  
  • 👆Online Applications Ends on 24-July-2024
  •  
  • 👆Online Applications Ends on 25-July-2024
  •  
  • 👆Online Applications Ends on 25-July-2024
  •  
  • 👆Online Applications Ends on 27-July-2024
  •  
  • 👆Online Applications Ends on 30-July-2024
  •  
  • 👆Online Applications Ends on 31-July-2024
  •  
  • 👆Online Applications Ends on 31-July-2024
  •  
  • 👆Online Applications Ends on 05-August-2024
  •  
  • 👆Online Applications Ends on 05-August-2024
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. NIRDPR Grama Panchyati Rural Development Recruitment 2024 Apply here..

    పోస్టల్ శాఖ పది పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 44,228 ఉద్యోగాలు భర్తీ! India Post BPM, ABPM, Dak Sevak July 2024 Schedule Out | Apply here.

    బ్యాచిలర్ డిగ్రీ తో 112 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. Central Govt Opening 112 JOBs Apply here..

    రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ఐటీసీ భద్రాచలం నోటిఫికేషన్.. ITC Limited PSPB Bhadrachalam Unit Notification for Various Posts Apply here..

    Apply Now 17,727 శాశ్వత పోస్టులకు నోటిఫికేషన్.. Govt JOBs AP TS Don't miss..

    భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కాలేజ్ 155 Posts మెరిట్ జాబితా విడుదల.. GMC Bhadradri Kothagudem Merit list Out! Download here..

    10th Pass Apply Now 8,325+ పదో తరగతి అర్హత తో శాశ్వత పోస్టులకు నోటిఫికేషన్.. Govt JOBs AP TS Don't miss..

    Govt JOBs 2024: 10th, ITI, Inter, Diploma, Degree, PG Apply here..

    పోస్టల్ శాఖలో ఉద్యోగాలు రాత పరీక్ష లేదు.. Department of Post Recruitment 2024 Apply here..

    ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు దరఖాస్తు లింక్ ఇదే.. Govt Clerk Post's Notification Out! Apply 6,128 Posts here..

    Popular Posts of this Blog

    ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు: తెలంగాణ మెడికల్ & హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్.. MHSRB Telangana JOBs Notification Apply here..

    పోస్టల్ శాఖ పది పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 44,228 ఉద్యోగాలు భర్తీ! India Post BPM, ABPM, Dak Sevak July 2024 Schedule Out | Apply here.

    SBI లో ఉద్యోగాలు, హైదరాబాదులో పోస్టింగ్.. Qul: Any Degree Apply Online here.

    ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు దరఖాస్తు లింక్ ఇదే.. Govt Clerk Post's Notification Out! Apply 6,128 Posts here..

    డిగ్రీ పూర్తి చేశారా? ఈ 214 శాశ్వత పోస్టులు మీకోసమే. CCIL Opening 214 JOBs Apply here..

    Anganwadi JOBs 2024: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 87 AWW AWH Posts here..

    83 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.. NHM Programme Contract Vacancies Apply here..

    తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల.. TG DSC 2024 Hall Tickets Out! Download here..

    పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. NIRDPR Grama Panchyati Rural Development Recruitment 2024 Apply here..

    50+ ఉద్యోగాల భర్తీకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్.. Non-Teaching Vacancies Apply here.