TS Medical Staff JOBs 2022 | తెలంగాణలోని ఆ జిల్లాల నుండి మెడికల్ సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ విడుదల | ఖాళీల వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది నియామకాలకు, ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి, స్టాప్ నర్స్, మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
టిఎస్ ఆర్టిసి 300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వివరాలు @59సెకన్ల వీడియొలో..
తప్పక చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 46,
◆ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో - 36,
★ విభాగాలు:
● మెడికల్ ఆఫీసర్ - 16,
● స్టాఫ్ నర్స్ - 16.
■ నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
◆ రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో - 10.
★ విభాగాలు:
● మెడికల్ ఆఫీసర్ - 01,
● స్టాఫ్ నర్స్ - 07,
● సైకోథెరపిస్ట్ - 01,
● సైకియాట్రీస్ట్ - 01.
■ నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్ తో 248 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వివారాలు @59 సెకన్లలో మీకోసం..
విద్యార్హత:
◆ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబిబిఎస్, బి.పిటి, ఎంఎస్సి, బిఎస్సి నర్సింగ్/ జిఎన్ఎమ్, ఫిజిక్స్ లో డిప్లొమా/ ఎండి సైకియాట్రీ, మొదలగు అర్హతలు కలిగి సంబంధిత పనిలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
◆ అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
Railway JOBs 2022 | 10, ITI తో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..
వయో - పరిమితి:
జూలై 1 2022 నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించకుడదు, రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు పైన కనిపిస్తున్న అధికారిక నోటిఫికేషన్లను చదవండి.
ఎంపిక విధానం:
అకడమిక్ విద్యార్హతలకు కనపరిచిన ప్రతిభ, సంబంధిత పనిలో అనుభవం, ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
జీత - భత్యాలు:
● స్టాప్ నర్స్ లకు ₹.23,000 - ₹.29,000/-,
● మెడికల్ ఆఫీసర్ లకు ₹.52,000/-,
● సైకోథెరపిస్ట్ లకు ₹.26,000/-,
● సైకియాట్రిస్ట్ లకు ₹.1,00,000/-, ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
Police Jobs 2022 | 10+2 తో 835 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి.
★ సంబంధిత దరఖాస్తు ఫారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
★ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి/ కింద కనిపిస్తున్న దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, సంబంధిత జిల్లా DM&HO కార్యాలయం నందు చివరి తేదీకి ముందుగా సమర్పించండి.
Govt Jobs 2022 | తెలంగాణలో 159 ఉద్యోగాల భర్తీకి మరియొక నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలివే...
అధికారిక వెబ్సైట్ లింకులు:
★ https://medchal-malkajgiri.telangana.gov.in/
★ https://rangareddy.telangana.gov.in/
అధికారిక దరఖాస్తు ఫారంలు:
దరఖాస్తులకు చివరి తేదీ: 06.06.2022.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment