TS TET Model Test - 2022 | జూన్ 5న రాష్ట వ్యాప్తంగా 33 జిల్లాల్లో టెట్ మోడల్ టెస్ట్ నిర్వహణ | రిజిస్టర్ అవ్వండిలా..
టెట్ కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త!
జూన్ 5న టీఎస్ యుటిఎఫ్ [TS UTF] ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో MODEL TET నిర్వహిస్తున్నట్లు, జిల్లా బృంధం ఒక ప్రకటనలో తెలిపింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ ,టెట్ నోటిఫికేషన్లు వేసిన ప్రతి సారి డీఎస్సీ మోడల్ టెస్టును అదేవిధంగా మోడల్ టెట్ పరీక్షను నిర్వహించి ఎంతో మంది ఉపాధ్యాయులకు ఉపయోగపడిన చరిత్ర యూటీఎఫ్ కు మాత్రమే దక్కుతుందని వారు టెట్ మోడల్ పరీక్ష నిర్వహణ కోసం ఏయర్పాటు చేసిన సమావేశం లో తెలిపారు.. అదే అనుభవంతో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( టీఎస్ యుటిఎఫ్) ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో టెట్ నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తం లో పరీక్షలకు హాజరు కావాలని యువతకు సూచనలు చేశారు.
టిఎస్ ఆర్టిసి 300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వివరాలు @59సెకన్ల వీడియొలో..
తప్పక చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి..
ఖమ్మం జిల్లాలో కాబోయే ఉపాధ్యాయుల ఉపయోగార్థం జూన్ 5వ తేదీన( ఆదివారం) టీఎస్ యుటిఎఫ్,ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 4 సెంటర్లలో మోడల్ టెట్( పేపర్-1 & పేపర్ -2) నిర్వహించడం జరుగుతుంది.
Railway JOBs 2022 | 10, ITI తో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..
మోడల్ టెట్ పరీక్ష 2022 వివరాలు:
మోడల్ టెట్ పరీక్ష తేదీ: 05.06.2022,ఆదివారం.
పేపర్-1: 10.00am to 12.30pm
పేపర్-2: 2.00pm to 4.30pm
మోడల్ టెట్ నిర్వహించే సెంటర్ల వివరాలు:
1. ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ఖమ్మం.
2. నవభారత్ డిగ్రీ కళాశాల- సత్తుపల్లి.
3. TVM హైస్కూల్-మధిర.
4. మధు విద్యాలయం-వైరా.
మోడల్ టెట్ రాయడం కొరకు అభ్యర్థులు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రర్ అవ్వండి.
https://pragathividyaniketan.com/utf_tet/demo.php
సంధెహాల నివృత్తి & మరింత సమాచారం కొరకు కింద ఇచ్చిన ఫోన్ నెంబర్లకు సంప్రదించండి.
ఇంటర్ తో 248 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వివారాలు @59 సెకన్లలో మీకోసం..
ఖమ్మం
P. నాగేశ్వరరావు - 7893104611,
G.V.నాగమల్లేశ్వరరావు - 9490300669,
B. వెంకన్న- 8374442499,
షమి - 8106639145,
P. సురేష్ - 9676502929,
V. శ్రీనివాసరావు - 9490060965,
Sk. ఉద్ధండు - 9948119210.
సత్తుపల్లి
G.S.R.రమేష్- 9182582741,
K. నిర్మలాకుమారి-9652395184,
J. మురళీమోహన్-8179818713,
వైరా
SK. రంజాన్ - 8247260248,
ఎ. సుధాకర్ - 9989345465,
కె. శ్రీకాంత్ - 9032224561,
శ్రీనివాస రెడ్డి -7780573955.
మధిర
ఆర్. లక్ష్మణరావు - 8919528965,
ఎ. వినోదరావు - 9849832053,
వలీ - 7989830753,
B. నాగరాజు - 9492308517,
D. భీమశంకర్- 9247282390.
మోడల్ టెట్ రాయడం కొరకు అభ్యర్థులు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రర్ అవ్వండి.
https://pragathividyaniketan.com/utf_tet/demo.php
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF, ఖమ్మం జిల్లా.
TTWREIS COE/ General College Entrance Test :: 2022 Mark List Results Out Now | Download here
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment