INDIAN BANK JOBS 2022 | ఇండియన్ బ్యాంక్ డిగ్రీ అర్హతతో 312 పర్మినెంట్ ఖాళీల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
ఇండియన్ బ్యాంక్ ఉద్యోగ నియామకాలు 2022 | మేనేజర్, సీనియర్ మేనేజర్ & ఇతర పోస్టులు | ఖాళీలు 312 | చివరి తేదీ 14.06.2022 | ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి @ https://www.indianbank.in/
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఈ విభాగంలో ఖాళీల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ, నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ చీఫ్ మేనేజర్ మరియు క్రింది స్థాయిల ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు.. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి లింక్ 24.05.2022 నుండి అందుబాటులో ఉంచబడింది. నిర్దేశిత విద్యార్హతలతో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని 14.06.2022 వరకు ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు ఒకే పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఖాళీల వివరాలు:
★ మొత్తం పోస్టుల సంఖ్య: 312.
ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకాల అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ డిప్లమా.. అర్హతతో సంబంధిత ఈ విభాగంలో అనుభవం ఉండాలి.
ఇంటర్ తో 248 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు
నోటిఫికేషన్ వివారాలు @59 సెకన్లలో మీకోసం..
వయో-పరిమితి:
◆ జనవరి 1 2022 నాటికి 25 నుండి 38 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
★ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు లకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను దరఖాస్తు చేయడానికి ముందు తప్పక చదవండి.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు:
◆ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు..
★ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ వారికి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ విశాఖపట్టణం లలో పరీక్ష సెంటర్లు ఉన్నాయి.
జీత-భత్యాలు:
◆ వివిధ రకాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, సంబంధిత ఉద్యోగ పేస్ ఎల్ అనుసరించి ₹.36,000/- నుండి ₹.89,890/-ప్రతి నెలా చెల్లిస్తారు.
★ అలాగే బ్యాంక్ నిబంధనల ప్రకారం డిఎ, సిసిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ మొదలగు అన్ని అలవెన్స్ అందించబడతాయి.
దరఖాస్తు విధానం:
★దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
★ జనరల్ అభ్యర్థులకు 850/-.
◆ రిజర్వేషన్ వర్గాలవారికి ₹.175/-.
◆ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.05.2022 నుండి,
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.06.2022
◆ అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
◆ అధికారిక వెబ్సైట్: https://www.indianbank.in
★ ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
Comments
Post a Comment