Hetero Drugs - Hyderabad Recruitment 2022 | బీఎస్సీ కెమిస్ట్రీ అర్హతతో హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ 50 ఖాళీల భర్తీకి ప్రకటన | రిజిస్ట్రేషన్ లింక్ & దరఖాస్తు ప్రక్రియ వివరాలివే..
హెటెరో డ్రగ్స్ లిమిటెడ్-హైదరాబాద్:
హెటెరో డ్రగ్స్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీ, ఫార్మా స్యూటికల్ పదార్థాల, కెమికల్స్ & ఫీనిషేడ్ డోసెజ్ ల అభివృద్ధి తయారీ మరియు మార్కెటింగ్ కంపెనీ. ఇది 1993లో స్థాపించబడి విస్తృత శ్రేణి సరసమైన మందులు అందించడానికి అభివృద్ధి చేయబడింది. డిస్కవరీ రీసెర్చ్, ప్రాసెస్ కెమిస్ట్రీ, ఫార్మా లెవెల్ డెవలప్మెంట్ మరియు కమర్షియలైజేషన్ వర్టికల్ ఇంటెగ్రేషన్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్ధాలు మరియు విస్తృత శ్రేణి చికిత్స వర్గాలనుండి 200కు పైగా ఉత్పత్తుల యొక్క గొప్ప పోర్ట్ఫోలియో తో ప్రముఖ అంతర్జాతీయ సరఫరాదారు సంస్థగా నిలిచింది.
@AP_Skill has Inviting Applications for @heteroofficial
— AP Skill Development (@AP_Skill) May 19, 2022
Job Location: #Hyderabad
Registration Link: https://t.co/AtEPcqCzvI pic.twitter.com/QBrL592GjK
హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ ఉద్యోగ నియామకాలు 2022:
హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ బీఎస్సీ కెమిస్ట్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి, & ఎటువంటి అనుభవం లేని వారి నుండి 50 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ, హైదరాబాద్ కేంద్రంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా 21 మార్చి 2022 ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
సూచన :: పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లో సూచించారు.
రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/Vvz9s8DMLdBj1xj37
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
వయసు: 18 నుండి 25 సంవత్సరాలకు మించకూడదు
జీతం: ₹.1,93,000/- సంవత్సరానికి.
ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment