Job Mela 2022 | తెలంగాణలోని అ జిల్లాలో రేపే మెగా జాబ్ మేళా | రిజిస్ట్రేషన్ లింక్, అర్హత ప్రమాణాలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది, ఈనెల 21న కరీంనగర్, డా. అంబేద్కర్ ఇండోర్ స్టేడియం, తిరుమల థియేటర్ దగ్గర, భగత్ నగర్ వేదికగా, ఆర్గనైజింగ్ పార్ట్నర్, ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ విభాగాల్లో 2000 ఖాళీల భర్తీకి, 25 కు పైగా మల్టీ నేషనల్ కంపెనీలు, ఈ ఉద్యోగ మేళాకు హాజరుకానున్నాయి.
యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ లింక్ :: https://forms.gle/aWH1uo5poS6RrT3D6
రిజిస్ట్రేషన్ లో భాగంగా అభ్యర్థులు, ఈమెయిల్ ఐడి, పేరు, ఫోన్ నెంబర్, విద్యార్హత ప్రమాణాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.
అర్హతలు:
◆ 10వ, 12వ, అండర్ గ్రాడ్యుయేట్
◆ డిప్లమా హోల్డర్,
◆ బీఫార్మా, ఏంఫార్మా,
◆ హోటల్ మేనేజ్మెంట్,
◆ డ్రైవర్స్,
◆ బీఈ, బీటెక్, ఎంటెక్,
◆ బీఏ, బీఎస్సీ, బీకాం,
◆ ఎంబీఏ, ఎంసీఏ, ఎం.కామ్,
◆ పోస్ట్ గ్రాడ్యుయేషన్,
◆ ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, శారీరక వికలాంగులకు కూడా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
సందేహాల నివృత్తి కోసం: హెల్ప్లైన్ నెంబర్లు; 8309831948, 8008046964.
కంపెనీల కోసం హెల్ప్ లైన్ నెంబర్: 9030047303.
ఇంటర్వ్యూ వేదిక: డా. అంబేద్కర్ ఇండోర్ స్టేడియం, తిరుమల థియేటర్ దగ్గర, భగత్ నగర్, కరీంనగర్.
సమయం: ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు.
తేదీ: మార్చి 21, 2022.
Comments
Post a Comment