CHFW Recruitment 2022 | Bio Medical Engineer Vacancies There | Check eligibility and Selection process here..
నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ, రాష్ట్రంలోని జిల్లాలో ఖాళీగా ఉన్న బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈరోజు ఉదయం 11:00 గంటల నుండి దరఖాస్తులను, రిజిస్టర్ పోస్ట్ లేదా నేరుగా నోటిఫికేషన్లో పేర్కొన్న అడ్రస్కు వచ్చే నెల 7 వ తారీకు సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 10.
జిల్లాల వారీగా ఖాళీలు:
1. ఆదిలాబాద్ -1,
2. కరీంనగర్-1,
3.వరంగల్-1,
4. ఖమ్మం-1,
5. మహబూబ్ నగర్-1,
6. రంగారెడ్డి-1,
7. హైదరాబాద్-1,
8.మెదక్-1,
9. నిజామాబాద్-1,
10. నల్లగొండ-1,.. ఇలా మొదలగు జిల్లాలలో ఒక్కొక్క పోస్ట్ గా ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఈ/ బీటెక్ బయో-మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్హతతో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
వయసు: జూలై 1, 2022 నాటికి 34 సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి అధికారిక నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ అధికారికి ఈ పేజి చివరలో ఉన్నాయి చూడండి..
జీతం: ₹.36,750/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష లేదు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అకడమిక్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: ₹.500/-, / ₹.250/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ లేదా నేరుగా సమర్పించాలి.
చిరునామా: The Chief Administrative Officer, O/o Mission Director National Health Mission & CH&FW., 4 th Floor, DME Building, DM&HS Campus, Koti, Hyderabad
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.01.2022 నుండి
దరఖాస్తులకు చివరి తేదీ: 07.02.2022.
అధికారిక వెబ్సైట్: https://chfw.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment