✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2023 | TS District Out Sourcing JOBs 2023 | Download Application form here..

    అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ/ దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు నోటిఫికేషన్లను విడుదల చేశాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 24.06.2023 సాయంత్రం 5:00 వరకు సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

    రాష్ట్రంలోని ఈ దిగువ పేర్కొన్న మూడు జిల్లాలు ఔట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అవి;


    • డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఐ.సి.పి.యస్ హైదరాబాద్ జిల్లా..
    • డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఎస్.ఎస్.ఏ మరియు చైల్డ్ హెల్ప్ లైన్(సిహెచ్ఎల్) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
    • మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ రంగారెడ్డి జిల్లా..


    ఖాళీల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 78.


    జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:


    హైదరాబాద్ జిల్లాలోని ఖాళీల వివరాలు:

    1. ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
    2. ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
    3. లీగల్ కం ప్రొభీషన్ ఆఫీసర్ - 01,
    4. సోషల్ వర్కర్ - 01,
    5. ఔట్రీచ్ వర్కర్ - 03,
    6. ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ - 01,
    7. కౌన్సిలర్ - 01,
    8. చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 12,
    9. కేస్ వర్కర్స్ - 09.. మొదలగునవి.


    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఖాళీల వివరాలు:

    • డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్(డిసిపియు) విభాగంలో;

    1. ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
    2. ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
    3. లీగల్ కం ప్రొభీషన్ ఆఫీసర్ - 01,
    4. సోషల్ వర్కర్ - 02(1M & 1F),
    5. డాటా అనలిస్ట్ - 01,
    6. ఔట్రిచ్ వర్కర్ - 05.


    • స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ(ఎస్ఏఏ) విభాగంలో;

    1. ఎస్ఏఏ సోషల్ వర్కర్ - 01.


    • చైల్డ్ హెల్ప్ లైన్(సిహెచ్ఎల్) విభాగంలో;

    1. ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ - 01,
    2. కౌన్సిలర్ - 01,
    3. చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 01,
    4. కేస్ వర్కర్స్ - 03.. మొదలగునవి.


    రంగారెడ్డి జిల్లాలోని ఖాళీల వివరాలు;

    • డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్(డిసిపియు) విభాగంలో;

    1. ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
    2. ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
    3. లీగల్ కం ప్రొభీషన్ ఆఫీసర్ - 01,
    4. ఔట్రిచ్ వర్కర్ - 04.


    • ఎస్ఏఏ విభాగంలో (మహిళలకు మాత్రమే);

    1. ఎస్ఏఏ మేనేజర్ - 03,
    2. ఎస్ఏఏ సోషల్ వర్కర్ - 02,
    3. ఏఎన్ఎం - 04,
    4. చౌకీదార్ - 06.


    • అవుట్ సోర్సింగ్ (సిహెచ్ఎల్) విభాగంలో;

    1. ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ - 01,
    2. కౌన్సిలర్ - 01.
    3. చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 03,
    4. కేస్ వర్క్ - 03.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి వివిధ పోస్టుల ను అనుసరించి.. 10వ తరగతి, 12 వ తరగతి, డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ/ టెక్నికల్ డిగ్రీ, ఎల్ఎల్బి, సోషల్ వర్కర్/ సోషియాలజీ/ చైల్డ్ డెవలప్మెంట్/ హ్యూమన్ రైట్స్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సైకాలజీ/ పబ్లిక్ హెల్త్/ కమ్యూనిటీ రీసెర్చ్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బిసి అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.


    గౌరవ వేతనం:

    • పోస్టులను అనుసరించి రూ.10,592 - 27,804/-. వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    ఎంపిక విధానం:

    • వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ :: 15.06.2023 నుండి,


    ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 24.06.2023 సాయంత్రం 5:00 వరకు.


    📌 ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా మరియు పూర్తి వివరాల కోసం దిగువ తెలిపిన నోటిఫికేషన్లు చదవండి.


    అధికారిక వెబ్సైట్ :: https://wdcw.tg.nic.in/


    అధికారిక నోటిఫికేషన్1: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.

    అధికారిక నోటిఫికేషన్2: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.

    అధికారిక నోటిఫికేషన్3/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..