తెలంగాణ అ జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2023 | Telangana Out Sourcing JOBs 2023 | Download Application form here..
అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, ములుగు జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కార్యాలయంలో ఖాళీగా ఉన్నా వివిధ ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 25.06.2023 సాయంత్రం 5:00 వరకు సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు:- మొత్తం పోస్టుల సంఖ్య :: 08.
విభాగాల వారీగా ఖాళీలు :
- ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ - 01,
- కౌన్సిలర్ - 01,
- చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 03,
- కేస్ వర్కర్ - 03.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి వివిధ పోస్టుల ను అనుసరించి.. 12 వ తరగతి, డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ/ టెక్నికల్ డిగ్రీ, ఎల్ఎల్బి, సోషల్ వర్కర్/ సోషియాలజీ/ చైల్డ్ డెవలప్మెంట్/ హ్యూమన్ రైట్స్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సైకాలజీ/ పబ్లిక్ హెల్త్/ కమ్యూనిటీ రీసెర్చ్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బిసి అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి రూ.15,600 - 28,000/-. వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, మౌఖిక పరీక్ష/ కంప్యూటర్ టెస్ట్/ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ :: 21.06.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 25.06.2023 సాయంత్రం 5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://mulugu.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment