No Exam వ్యవసాయ శాఖ, పదో తరగతి అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ, ఇంటర్వ్యూ మాత్రమే, ICAR IARI Assistant JOBS
వ్యవసాయ శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు!
Walk In Interview: వ్యవసాయ శాఖ, డివిజన్ ఆఫ్ ఫుడ్ సర్వీస్ మరియు పోస్తర్వస్ట్, ఇండియన్ అగ్రికల్చర్ రేసర్స్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ, బయో ఎఫిషియన్సీ ఈవల్యూషన్ ప్రాజెక్ట్ లో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేసింది. నోటిఫికేషన్ తో పాటు ఇంటర్వ్యూ ఎంట్రీ దరఖాస్తు ఫామ్ జత చేయబడింది ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫాం పూర్తిచేసుకుని, తగిన అర్హత కాపీలతో ఈనెల 24న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
1. పోస్టుల వివరాలు:
- పోస్ట్ పేరు:
- ల్యాబ్ అసిస్టెంట్
- యంగ్ ప్రొఫెషనల్.
- మొత్తం ఖాళీలు: 02.
2. విద్యా అర్హతలు:
- గుర్తింపు పొందిన బోర్డు విశ్వవిద్యాలయం నుండి పదోతరగతి, సంబంధిత విభాగంలో M.Sc ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయగలగడం, ఫుడ్ అనాలసిస్ లాబొరేటరీ విభాగాల్లో అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
3. వయోపరిమితి:
- నోటిఫికేషన్ ప్రకారం ఉండాలి.
- వయోపరిమితి వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
- 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
4. ఎంపిక విధానం:
- ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
- షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
5. దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన పత్రాలు జోడించి ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
6. దరఖాస్తు ఫీజు: లేదు.
ఇంటర్వ్యూ తేదీ :: 23.04.2026.
ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 9:30 నుండి.
ఇంటర్వ్యూ వేదిక :: The Committee Room of Food Science & Postharvest Technology, NRL Building, ICAR - Indian Agriculture Research Institute New.
అధికారిక వెబ్సైట్ :: https://iari.res.in/ & https://iari.res.in/announcements/jobs/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




























%20827%20Vacancy%20Notification%202026.jpg)




























Comments
Post a Comment