✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 12.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 శిశు సంరక్షణ గృహంలో రూ.33,350 వేతనంతో 50 నర్స్ ఉద్యోగాలు..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 91 పోస్టుల భర్తీ..Apply here చి.తే:09.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో 103 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 Panchayati Raj Opening JOBs, No Exam..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 అకౌంటెంట్, డ్రైవర్, క్యాటరింగ్ అసిస్టెంట్ JOBs..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో 144 పోస్టులు విడుదల ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కార్మిక భీమా సంస్థ, ఆసుపత్రి వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. 162 పోస్టులు..Apply here చి.తే:13.05.2026
  •  
  • NEW! 🎉రూ.30వేలు స్కాలర్షిప్ తో, 75 ఇంటర్న్ షిప్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉టెన్త్ పాస్ తో అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉 BPCL 250 పోస్టుల భర్తీ, 10th Pass ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 PM Internship 800 Opportunities ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే 2,800+పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. ఇక్కడ అప్లై చేయండి.

    10వ తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) లో 2,800+ అప్రెంటిస్ ఖాళీలు....


    • భారతీయ సౌత్ సెంట్రల్ రైల్వే 10వ తరగతి అర్హతతో 2025-2026 సంవత్సరానికి 2,801 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. 
    • ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అకాడమిక్ టెక్నికల్  విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


    సౌత్ సెంట్రల్ రైల్వే వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను 11.03.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం  11.04.2026 @ 23:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. 

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here



    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 2,801


    ట్రేడ్ అప్రెంటిస్ విభాగాలు :

    1. ఏసీ మెకానిక్ 
    2. కార్పెంటర్ 
    3. సి ఓ పి ఎ 
    4. డీజిల్ మెకానిక్ 
    5. ఎలక్ట్రీషియన్ 
    6. ఎలక్ట్రానిక్ మెకానిక్ 
    7. పిట్టర్ 
    8. ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ 
    9. మేషినిస్ట్ 
    10. యం యం టి యం 
    11. మోటర్ మెకానిక్ 
    12. పెయింటర్ 
    13. వెల్డర్ 


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు ఇన్స్టిట్యూట్ నుండి...
    2. 10వ తరగతి/తత్సమాన అర్హత లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 
    3. సంబంధిత  ITI ట్రేడ్ లో (NCVT/ SCVT) (పిట్టర్, మెకానిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, పెయింటర్) నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 


    వయోపరిమితి :

    1. 11.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
    3. దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. 


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..

    ఎంపిక విధానం :

    • వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్య అర్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు. 


    ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం. 


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. 


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

    1. జనరల్ అభ్యర్థులకు రూ.100/-
    2. ఎస్సీ /ఎస్టీ/ పిడబ్ల్యుడి మరియు మహిళలకు ఫీజు మినహాయించారు. 


    అధికారిక వెబ్సైట్ : https://scr.indianrailways.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.03.2026 @ 17:00 గంటల నుండి, 


    ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 11.04.2026 @ 23:59 నిమిషాల వరకు. 


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 09-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog