Para Medical Staff Notification 2026: కేంద్ర ప్రభుత్వం శాఖ, పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
ఇంటర్/ డిగ్రీ అర్హతతో సి ఐ ఎస్ ఎఫ్ లో ఉద్యోగాలు..
నిరుద్యోగులకు శుభవార్త !
- ఇంటర్మీడియట్ అర్హతతో పారామెడికల్ విభాగాలలో ఖాళీగా ఉన్న 24 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.
- ఎంపికైన వారికి రూ.29,200/- నుండి రూ.92,300/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ /ధ్రువపత్రాలు పరిశీలన/బేసిక్ ఒకేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్/మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.
- ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో ఖాళీలు కలవు.
నోటిఫికేషన్ సమగ్ర సమాచారం :
ఇంటర్, డిగ్రీ అర్హతతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో ఖాళీగా ఉన్నటువంటి పారామెడికల్ స్టాప్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి అర్హులైన భారతీయ(మహిళ/పురుష) అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 08.06.2026 నుండి 07.07.2026 @ 23:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 24
విభాగాలు :
- ఏ ఎస్ఐ (ఫార్మసిస్ట్)
- ఏ ఎస్ఐ (ఎక్సరే టెక్నీషియన్)
- ఏ ఎస్ఐ (ల్యాబ్ టెక్నీషియన్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10+2,(సైన్స్ సబ్జెక్ట్), డిగ్రీ ,డిప్లొమా లో అనాథ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
- నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 07.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 28 మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (CBT),
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST),
- అర్హత ధ్రువపత్రాల పరిశీలన,
- బేసిక్ ఒకేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (BVAT),
- మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ ప్రకారం రూ.29,200/- నుండి రూ.92,300/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-
- ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.06.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 07.07.2026 @ 23:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :https://cisfrectt.cisf.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment