బీఈ బీటెక్ సోలార్ ఎనర్జీ సంస్థ లో ఉద్యోగాలు | ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక | NISE Project Engineer Recruitment 2023 | Apply here..
బీఈ బీటెక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు:
భారత ప్రభుత్వానికి చెందిన గురుగ్రామ్ లోని ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ(NISE) వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ గలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను, ప్రకటన ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రచురించబడిన 21 రోజులలోగా దరఖాస్తులు చేయవచ్చు. ఎంప్లాయ్ మెంట్ న్యూస్ డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
వెంటనే దరఖాస్తు చేయండి. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు 2023: ఆరు నెలల శిక్షణ, శిక్షణలో రూ.25,500 జీతం తో శాశ్వత ఉద్యోగం✨
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
విభాగాల వారీగా ఖాళీలు:
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ - 05,
- ప్రాజెక్ట్ ఇంజనీర్ - 05.
పని విభాగాలు:
- ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్/ మెకానికల్ రెన్యువబుల్ ఎనర్జీ మొదలగునవి.
దరఖాస్తు చేశారా?. బీఈ బీటెక్ లకు ఎన్టీపీసీలో శాశ్వత ఉద్యోగాలు, ప్రారంభ జీతం రూ.60,000/-.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 40 నుండి 45 మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షాట్ లిఫ్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేశారా?. శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | ప్రారంభ జీతం రూ.55,000/-.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి..
- మొదటి సంవత్సరం రూ.50,000 నుండి రూ.70,000 వరకు.
- రెండవ సంవత్సరం రూ.53,000 నుండి రూ.75,000 వరకు.
- మూడవ సంవత్సరం రూ.56,000 నుండి రూ.80,000 వరకు చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం,
- అభ్యర్థుల క్రమశిక్షణ పనితీరును బట్టి మూడు సంవత్సరాలు ఆపై పొడిగించే అవకాశం ఉన్నది.
దరఖాస్తు చేశారా?. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో దూర విద్యా విధానంలో వివిధ డిప్లమా ప్రవేశాలు..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
అధికారిక ఈమెయిల్ అడ్రస్ :: recruitment.nise@nise.res.in
📌 సూచన : అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ గా సూచించబడిన దరఖాస్తు ఫామ్ తో, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, ఒకే పిడిఎఫ్ రూపంలో ఉండేలా సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://nise.res.in/అధికారిక నోటిఫికేషన్ / దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఈమెయిల్ దరఖాస్తు చివరితేదీ :: ప్రకటన ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ప్రచురించబడిన 21 రోజుల లోగా సమర్పించాలి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




















%20Posts%20here.jpg)


Comments
Post a Comment