డాటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ ఉద్యోగాలు: NIB Data Entry Operator, Assistant Posts Recruitment 2023 Apply here.
డాటా ఎంట్రీ ఆపరేటర్, లాబొరేటరీ అటెండెంట్, టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలు 2023:
10+2, డిప్లమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్(ఎన్ఐబి) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ లో ఈమెయిల్ ద్వారా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు మికోసం.
దరఖాస్తు చేశారా?. Govt JOBs: శాశ్వత ప్రాతిపదికన 142 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :59
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- టెక్నికల్ అసోసియేట్ - 08,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ - 06,
- ల్యాబొరేటరీ అసిస్టెంట్ - 45..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ నుండి సంబంధిత ఈ విభాగంలో స్పెషలైజేషన్ 10+2/ డిప్లమా(కంప్యూటర్ సైన్స్)/ గ్రాడ్యుయేషన్(సైన్స్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- దీనితోపాటు ఇంగ్లీష్/ హిందీ భాషలో టైపింగ్ వచ్చి ఉండాలి.
- సంబంధిత పోస్టులను అనుసరించి 1 ఈ సంవత్సరం నుండి 10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు పోయే పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్య అర్హత లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చేశారా?. 8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
- ఈమెయిల్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభ మైనది.
- ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేదీ :: 24-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.nib.gov.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఈమెయిల్ అడ్రస్ :
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.










































%20Posts%20here.jpg)


Comments
Post a Comment