V-TG CET - 2022 Phase-II Results | తెలంగాణ 5వ తరగతి గురుకుల phase-II ఫలితాలు విడుదల..
తెలంగాణ రాష్ట్ర (గురుకుల విద్యాలయం సంస్థల్లో) 5వ తరగతి ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష Phase-II ఫలితాలు విడుదల..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS, and TREIS) సంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులను ఉండి దరఖాస్తులను స్వీకరించి, మే 8న ఉమ్మడి ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. గురుకులాల్లో ప్రవేశానికి సంబంధించిన మొదటి విడత ఫలితాలను జూన్ 18న విడుదల చేసింది. అలాగే మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి తాజాగా ఈ రోజు 2వ జాబితాను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీలను నమోదు చేసి వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.. ఎంపికైన విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి గురుకులాల్లో ప్రవేశం పొందవచ్చు.
TS V-TG CET 2022 | తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు - 2022 విడుదల | తనిఖీ చేయండిలా...
V-TG CET - 2022 Phase-II ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?
V-TG CET - 2022 Phase-II ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా విద్యార్థులు / తల్లిదండ్రులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tgcet.cgg.gov.in/
◆ అధికారిక హోమ్ పేజీలోని సర్వీసెస్ విభాగంలోని Phase - II Results లింక్ పై క్లిక్ చేయండి.
◆ V-TG CET - 2022 Phase-II ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
◆ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ నమోదుచేసి గెట్ రిజల్ట్ బటన్ పై క్లిక్ చేయండి.
◆ V-TG CET - 2022 Phase-II ఫలిత పి ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://tgcet.cgg.gov.in/
ఇప్పుడే డైరెక్ట్ గా V-TG CET - 2022 Phase-II ఫలితాలు తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment