ECIL Hyderabad ITI Pass Jobs - 2024 ఐటీఐ తో 437 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ఈసీఐఎల్ భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
- 10వ తరగతి, ఐటిఐ తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి హైదరాబాదులోని ECIL భారీ శుభవార్త! చెప్పింది. సొంత రాష్ట్రంలో అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకునే.. అవకాశాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత మిస్ అవకండి. వెంటనే దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని భారత ప్రభుత్వానికి చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 437 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 13, 2024 ఉదయం 10:30 గంటల నుండి, సెప్టెంబర్ 29, 2024 సాయంత్రం 23:59 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, జాబ్ లొకేషన్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 437.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విభాగాల వారీగా ఖాళీలు:
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (EM) - 162,
- ఎలక్ట్రీషియన్ - 70,
- ఫిట్టర్ - 70,
- మెకానిక్ (రిఫ్రిజిరేటర్ & ఎయిర్ కండిషన్) - 17,
- టోర్నర్ - 17,
- మెకానిస్ట్ - 17,
- మెకానిస్ట్ (గ్రైండర్) - 13,
- కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) - 45,
- వెల్డర్ - 22,
- పెయింటర్ - 04.
జాబ్ లొకేషన్ :: ECIL - హైదరాబాద్.
రాత పరీక్ష :: లేదు
డాక్యుమెంట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ తేదీ :: 07.10.2024 నుండి 09.10.2024 వరకు..
గౌరవ వేతనం :
- ఈ అప్రెంటిస్ శిక్షణ లకు ఎంపికైన అభ్యర్థులకు ట్రేడ్ విభాగాలను అనుసరించి రూ.7,700/- నుండి రూ.8050/- వరకు ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో శిక్షణ పూర్తయ్యేంత వరకూ జీతంగా చెల్లిస్తారు.
శిక్షణ కాలం :: ఒక సంవత్సరం.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ తత్సమాన అర్హతతో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) (లేదా) స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) నుండి సంబంధిత ITI ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- అక్టోబర్ 31, 2024 నాటికి..
- ఎస్సీ/ ఎస్టీలు 30 సంవత్సరాలకు మించకూడదు.
- ఓబీసీలకు 28 సంవత్సరాలకు మించకూడదు.
- జనరల్ అభ్యర్థులకు 25 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ (PWD) వర్గాల అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
- అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ ఆధారంగా..
- ప్రభుత్వ సంస్థల్లో ITI కోర్సు పూర్తి చేసిన వారికి 70% శాతం సీట్లు..
- ప్రైవేట్ సంస్థల్లో ITI కోర్సు పూర్తి చేసిన వారికి 30 శాతం సీట్లు కేటాయించారు.
డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ వేదిక :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,
కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్మెంట్ సెంటర్ (CLDC),
నలంద కాంప్లెక్స్, TIFR Road, ECIL, హైదరాబాద్-500062.
ఫోన్ నెంబర్.: 040 2718 6454 / 2297
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/home.html
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.09.2024 ఉదయం 10:30 గంటల నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.09.2024 సాయంత్రం 23:59 గంటల వరకు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ :: 07.10.2024 నుండి, 09.10.2024 వరకు.
జాయినింగ్ ఫార్మాలిటీ లన్నింటిని పూర్తిచేయడం :: 28.10.2024 నుండి 30.10.2024 వరకు..
అప్రెంటిస్షిప్ శిక్షణ ప్రారంభం అవుతుంది :: 01.11.2024.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
ముందుగా అభ్యర్థులు అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ https://nats.education.gov.in/ సందర్శించే వ్యక్తిగత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ లింక్ :: https://ecerp01.ecil.gov.in/
తదుపరి అధికారిక ECIL పోర్టల్ ను సందర్శించి, కెరియర్ విభాగంలోని ఈ-రిక్రూట్మెంట్ లింక్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.
అధికారిక ఈసీఐఎల్ వెబ్ పోర్టల్ లింక్ :: https://www.ecil.co.in/
డైరెక్ట్ గా ఇప్పుడే ECIL పోర్టల్ నందు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment