8వ తరగతి 10వ తరగతి అర్హతతో ITI లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. సర్టిఫికెట్ చూసి సీటు ఇస్తారు.. TG ITI Admission 2024 Apply here..
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!
8వ తరగతి, 10వ తరగతి అర్హతతో పారిశ్రామిక శిక్షణ సంస్థ (ITI) లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ప్రస్తుతం 7వ ఫేజ్ తెలంగాణ ఐటిఐ అడ్మిషన్లు నడుస్తున్నవి. ఫేజ్ 1, 2, 3, 4, 5, 6 కొరకు దరఖాస్తు చేసుకొని సీటు పొందని వారు మరల కొత్తగా దరఖాస్తు చేయకుండా! ఈ సీట్ల భర్తీ కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావచ్చు. అయితే విద్యార్థిని, విద్యార్థులు అందరూ తప్పనిసరిగా తాజాగా డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫామ్ తో తగు అర్హత ద్రోపత్రాల కాపీలు జతచేసుకుని హాజరు కావాలి. ఈ 7వ ఫేజ్ లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ 19.10.2024 నుండి ప్రారంభమైనది, 30.10.2024 న ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దగ్గరలోని ప్రభుత్వ ITI సంస్థకు వెళ్లి ప్రవేశం పొందవచ్చు. ఇప్పటికే ఉన్నా మరియు ప్రస్తుతం అవసరాల అనుగుణంగా ప్రవేశపెట్టిన అధునాతన కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
అర్హతలు :
- 8వ తరగతి, 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.
వయసు :
- 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపికలు :
- ఐటిఐ అడ్మిషన్ 2024 రిజిస్ట్రేషన్ ఫామ్, సంబంధిత అర్హత కాపీలను చూసి సీటు ఇస్తారు.
📌 19.10.2024 నుండి 30.10.2024 వరకు ప్రతిరోజు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతూనే ఉన్నవి..
7వ ఫేజ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.10.2024 నుండి,
7వ ఫేజ్ దరఖాస్తు చేసుకోవడానికి పోర్టల్ 30.10.2024 మధ్యాహ్నం 01:00 PM వరకు అందుబాటులో ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://iti.telangana.gov.in/
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment