ఇంటర్ తో 1130 కానిస్టేబుల్, ఫైర్ ఉద్యోగాలు CISF Constable Fire Recruitment 2024 Apply Online here..
నిరుద్యోగ యువతకు శుభవార్త!
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- ఇంటర్మీడియట్ అర్హతతో కానిస్టేబుల్/ ఫైర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1130 ఉద్యోగాల భర్తీకి పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల
- ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 31.08.2024 నుండి 30.09.2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
- ఎంపికైన వారికి పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి, రూ.69,100 వరకు ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో జీతం గా చెల్లిస్తారు.
- ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ స్కిల్ పరీక్ష/ అర్హత ధృవపత్రాల కాపీల పరిశీలన.. మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ సమగ్ర సమాచారం:
- ఇంటర్మీడియట్ అర్హత తో ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా CISF లో ఖాళీగా ఉన్న 1130 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు..
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీలు కలవు.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 1130.
- ఆంధ్రప్రదేశ్ లో - 32,
- తెలంగాణలో - 26.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 12వ తరగతి (సైన్స్ సబ్జెక్ట్) / తత్సమాన విద్యార్హత.
- నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 30.09.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అభ్యర్థులు 01.10.2021 & 30.09.2026 మధ్య జన్మించి ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్(CBT)/ OMR బేస్డ్ రాత పరీక్ష,
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST),
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET),
- అర్హత ధ్రువపత్రాల పరిశీలన,
- స్కిల్ పరీక్ష,
- మెడికల్ పరీక్ష ల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి 100 ప్రశ్నలు, 100 మార్కులకు అడుగుతారు. అవి;
- Part -A లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు
- Part -B లో జనరల్ నాలెడ్జ్ మరియు అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు,
- Part -C లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 25 ప్రశ్నలు,
- Part -D లో ఇంగ్లీష్/ హిందీ నుండి 25 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి, రూ.69,109/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.08.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.09.2024 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్: https://cisfrectt.cisf.gov.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment