TS PGECET - 2022 Hall Tickets Out | తెలంగాణ పీజీసెట్ - 2022 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | డౌన్లోడ్ చేయండిలా..
తెలంగాణ రాష్ట్ర " పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్" ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS PGECET - 2022 హాల్ టికెట్లు విడుదల...
తెలంగాణ రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న అటువంటి TS PGECET - 2022, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఈరోజు(27.07.2022) నుండి అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రవేశపరీక్ష ద్వారా 2022 23 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, గ్రాడ్యుయేట్ స్థాయిలో రెగ్యులర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతి లభిస్తుంది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి,.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ.. మొదలగు వివరాలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
★ TS PGECET-2022 హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేయడం ఎలా?
◆ TS PGECET - 2022 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://pgecet.tsche.ac.in/
◆ Home పేజీలోని Applications విభాగంలో క్రింద కనిపిస్తున్న Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు TS PGECET-2022, హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీడైరెక్టర్ అవుతారు.
◆ తదుపరి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి.. Download Hallticket బటన్ పై క్లిక్ చేయండి.
◆ ఆగస్ట్ 02 నుండి 05 వరకు జరుగనున్న TS PGECET - 2022 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి..
అధికారిక వెబ్సైట్ :: https://pgecet.tsche.ac.in/
డైరెక్ట్ గా TS PGECET-2022 హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment