✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:31.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో మల్టీ టాస్క్ స్టాప్ ఉద్యోగాలు విడుదల, 20వేలు జీతం...Apply here చి.తే:01.09.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిప్లొమా అర్హతతో ట్రైనీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 627 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 433 ఉద్యోగాలు విడుదల. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు..Apply here చి.తే:06.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS Govt Job Alert | తెలంగాణ ఆరోగ్య శాఖ, రాత పరీక్ష లేకుండా! 968 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..


    నిరుద్యోగులకు శుభవార్త!

    తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..


    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అందులో భాగంగానే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా MBBS ఉద్యోగార్థులకు, ఆరోగ్యశాఖ శుభవార్త చెప్పింది. మొత్తం 969 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు, ఈ నెల 21వ తేదీ నుండి ఆగస్ట్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తు చేయడానికి ముందు ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈ పేజి చివర లో కనిపిస్తున్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారికి నోటిఫికేషన్స్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..

    Singareni JOBs 2022 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!... | 1300 ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే.


    ఖాళీల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య : 969


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    ◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 751,

    ◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్/ జనరల్ డ్యూటీ - 211,

    ◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెడిసిన్ - 7..


    విద్యార్హత: 

    ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి MBBS లేదా దానికి సమానమైన విద్యార్హతతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి, అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు.. పూర్తి వివరాలుకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    Free Training for JOBs - 2022 | టిఎస్ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం | వివరాలివే..


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    దరఖాస్తు మరియు ప్రాసెసింగ్ ఫ్రీ ₹.320/-.


    ఎంపిక విధానం:

    మెరిట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.. మొత్తం 100 మార్కులుగా పరిగణించారు.

    ◆ అకడమిక్ విద్యార్హతలకు సాధించిన ప్రతిభకు 80 మార్కులు.

    ◆ ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహించిన దానికి 20 మార్కులు, ప్రతి 6నెలల సర్వీస్కు 2.5 మార్కులు లెక్కిస్తారు..

    JOB Alert 2022 | BEL - భారీగా ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా..


    గౌరవ వేతనం:

    పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ₹.58,850/- నుండి ₹.1,37,050/- వరకు జీతంగా చెల్లిస్తారు..


    అధికారిక వెబ్సైట్: https://mhsrb.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్1: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక నోటిఫికేషన్2: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక నోటిఫికేషన్3: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా.. ఆధార్ కార్డ్, 10 నుండి MBBS వరకు విద్యార్హత ధ్రువపత్రాలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నమోదు కాఫీ, లోకల్ అర్హత కోసం 1 నుండి 7 వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, సర్వీస్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ లను అప్లోడ్ చేయాలి.

    Free Sill Training 2022 | ఉచిత శిక్షణ లకు తెలంగాణ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానం | దరఖాస్తు చేయండిలా..


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.07.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.08.2022, సాయంత్రం 5 గంటల వరకు.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 01-September-2026
  •  
  • 👆Online Applications Ends on 02-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 06-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం అప్లై చేయండి..

    📢 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబి, బార్బర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..

    KGBV JOBs 2026: కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పోస్టుల భర్తీ, వివరాలు..

    ఆరోగ్యశాఖ నాన్ మెడికల్ షాప్ పోస్టుల భర్తీ. రూ.30,000/- జీతం. పూర్తి వివరాలు..

    Aadhaar CSC సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు. ASK Operator Supervisor JOBs Apply

    ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది, అప్లై చేసుకోండి👇

    ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష లేదు. వెంటనే అప్లై చేసుకోండి..

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.