✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    BDL New 100 Vacancies Recruitment 2023 | Hurry Up! Registration Closed Soon..

    రాత పరీక్ష లేకుండా! హైదరాబాద్ లోని BDL 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.  

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాజెక్ట్ యూనిట్లలో 100 ప్రాజెక్ట్ ఇంజనీర్లు/ ఆఫీసర్లు నియామకానికి తాజాగా భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 23వ తేదీ వరకు సమర్పించవచ్చు. పూర్తి అర్హత ప్రమాణాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.


    ఖాళీల వివరాలు: 

    • మొత్తం ఖాళీల సంఖ్య: 100.


    పని విభాగాలు:

    1. ప్రాజెక్ట్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్సెస్),
    2. ప్రాజెక్ట్ ఆఫీసర్ (బిజినెస్ డెవలప్మెంట్),
    3. ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్),
    4. ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్),
    5. ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్),
    6. ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫైనాన్స్),
    7. ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్).. మొదలగునవి.


    పోస్టింగ్ ప్రదేశాలు:

    1. కార్పొరేట్ ఆఫీస్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం.
    2. కాంచన్ బాగ్ యూనిట్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం.
    3. బెంగలూరు-కర్ణాటక.
    4. భానుర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
    5. విశాఖపట్టణం యూనిట్, ఆంధ్ర ప్రదేశ్.
    6. కొచ్చి, కేరళ.
    7. ముంబై, మహారాష్ట్ర.. మొదలగునవి.


    విద్యార్హత:

    • పోస్టులను అనుసరించి..

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్ బిఎస్సి (ఇంజనీరింగ్)/ ఇంటిగ్రేటెడ్ ఏంఈ/ ఎంటెక్ అర్హతలు కలిగి ఉండాలి.
    2. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.


    వయోపరిమితి:

    1. 10.05.2023 నాటికి ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు UR/ EWS అభ్యర్థులకు 28 సంవత్సరాలకు మించి ఉండదు.
    2. ఎస్సీ/ ఎస్టీ/ OBC/ PWBD లకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.

    • పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.


    ఎంపిక విధానం:

    1. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. సంబంధిత సబ్జెక్టు విద్యార్హత లో కనబర్చిన ప్రతిభకు 75 మార్కులు.
    3. పని అనుభవానికి 10 మార్కులు.
    4. ఇంటర్వ్యూ లకు 15 మార్కులు.
    5. ఇలా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభ్యర్థులకు మొదటి, రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరాలలో ఈ క్రింది విధంగా గౌరవ వేతనాన్ని అందిస్తారు.

    1. మొదటి సంవత్సరం రూ.30,000/-.
    2. రెండవ సంవత్సరం రూ.33,000/-.
    3. మూడవ సంవత్సరం రూ.36,000/-.
    4. నాలుగవ సంవత్సరం రూ.39,000/-.


    ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు:

    1. ఇంటర్వ్యూ తేదీ త్వరలో ప్రకటించబడుతుంది.
    2. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా జూలై 7న అధికారిక వెబ్ సైట్ లో పబ్లిష్ చేయబడుతుంది.
    3. చాలా క్లిష్టమైన అభ్యర్థులు మాత్రమే, సంబంధిత యూనిట్లను ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాలి.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    1. UR/ OBC (NCL)/EWS అభ్యర్థులకు రూ.300/-.
    2. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ఈ ప్రక్రియ ప్రారంభం :: 24.05.2023.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.06.2023.


    షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా మరియు ఇంటర్వ్యూలకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేయు తేదీ: 05.07.2023.


    ఇంటర్వ్యూలో నిర్వహించు తేదీ :: జూలై 2వ వారం 2023.


    అధికారిక వెబ్సైట్ :: https://bdl-india.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..