ICAR Recruitment 2022 || 12th ITI may eligible || No Exam Required || Interview based selections || Check more details here.
ఇంటర్మీడియట్/ ఐ టి ఐ పాస్ అయిన వారికి శుభవార్త!
భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, ఎటువంటి రాతపరీక్ష లేకుండా(ఆన్లైన్ విధానంలో) ఇంటర్వ్యూలను నిర్వహించి, డివిజన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్(ICAR)-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI) తాజాగా ఉద్యోగాల భర్తీకి, అభ్యర్ధుల నుండి దరఖాస్తులను మెయిల్ ద్వారా ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా / రెజ్యూమ్ ను ఈ నెల 22, లోగా నోటిఫికేషన్ లో పేర్కొన్న ఈమెయిల్ ఐడి లకు మెయిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 03.
సీనియర్ రిసెర్చ్ ఫెలో(SRF) - 1,
సెమి స్కిల్ల్డ్ వర్కర్ - 02.
సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలకు విద్యార్హత:
అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత తో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సాఫ్ట్వేర్లలో అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
జీతం: రూ.31,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
సెమి ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత:
ఇంటర్మీడియట్/ ఐటీఐ (మెకానిస్ట్/ ఫిట్టర్) ఉత్తీర్ణతతో, మెకానిక్ ఫ్యాబ్రికేషన్ పనిలో అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
జీతం: రూ.15,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఈ మెయిల్ అడ్రస్ లకు పంపించాలి.
ఈమెయిల్ చిరునామా: maniindra99@gmail.com
సూచన: అభ్యర్థులు, దరఖాస్తులో భాగంగా తమ self-attested అర్హత ధ్రువపత్రాలను, అన్నింటినీ ఒకే పిడిఎఫ్ ఫైల్ లో మెర్జ్ అయ్యే విధంగా కన్వర్ట్ చేసి మెయిల్ కు, ఈనెల 22 వరకు పంపించాలి.
మెయిల్ లో పేర్కొన్న టువంటి ఫోన్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ లకు, ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ, సమాచారం ప్రకటించడం జరుగుతుంది.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొబైల్ నెంబర్ మెయిల్ అడ్రస్ లకు ఈమెయిల్ తేదీలను పోస్ట్ చేయడం జరుగుతుంది.
ఆన్లైన్ ఇంటర్వ్యూలో నిర్వహించు తేదీ: 28.01.2022.
దరఖాస్తుల లకు చివరి తేదీ: 22.01.2021,
అధికారిక వెబ్సైట్: https://icar.org.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment