TGSRTC Hall Tickets Out!: తెలంగాణ ఆర్టీసీలో 198 సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి..
తెలంగాణ ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ ఆర్టీసీ 198 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST)-84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST)-114, పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. రాత పరీక్ష ఈనెల 29న నిర్వహించనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్ వి.వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 198 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 2025న విడుదల అయినది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను నేటి నుండి, అనగా 23.03.2026 నిండి 28.03.2026 అర్ధరాత్రి 12:00 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సందేహాలనువృత్తి కోసం లేదా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురైతే support@tslprb.in మరియు 9391005006 సంప్రదించాలని కోరారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
TGSRTC TST MST హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
- TSLPRB TST MST హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ :: https://www.tgprb.in/
- అధికారిక TGPRB.IN హోం పేజీలోని Supervisor Trainees Recruitment 2025 in TGSRTC క్రింద కనిపిస్తున్న Download Hall Ticket for Written Examinations లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ & సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి Get OTP పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment