Metro Rail Recruitment 2022 | BE BTech can Apply Online | No Exam Required | check selection process here..
బీఈ/ బీటెక్ విద్యార్హతతో మెట్రో రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 14, వరకు దరఖాస్తులు రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీలు, విద్యార్హత, అరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలైనవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
హైరింగ్ ఆర్గనైజేషన్ : మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.
నోటిఫికేషన్: మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్సడ్ ఎంప్లాయిస్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఒప్పంద/ డిప్యూటేషన్ బేసిక్ ఆధారంగా ఐదు సంవత్సరాల కాలానికి ఈ ఉద్యోగ నియామకాలను చేపడుతున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను రిజిస్టర్ పోస్టు ద్వారా చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య:
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ - 01,
2. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ - 04,
3. జూనియర్ ఇంజనీర్(సిగ్నల్ & టెలికాం) -04,
4. జూనియర్ ఇంజనీర్(మెకానికల్) - 01,
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లమా ఉత్తీర్ణతతో సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: ₹.33,000/- నుండి ₹.1,45,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ₹.400/-.
దరఖాస్తులు చేయడానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోవాలి. సంబంధిత అర్హత ధ్రువపత్రాల నకలు కాపీలను జత చేసి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిబ్రవరి 14, 2022 లోగా చేరే విధంగా పంపించాలి.
అధికారిక వెబ్సైట్: https://www.mahametro.org/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment