భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం, సెంట్రల్ స్కూల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం AECS Aswapuram Teacher Recruitment 2025 Process here..
ఉపాధ్యాయ వృత్తి ప్రియులకు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, అశ్వాపురం శుభవార్త!
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన అశ్వాపురం లోని ఆటమిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను ఒప్పంద/ కాంట్రాక్ట్/ పీరియడ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు టీచర్ ఉద్యోగాల కోసం 23.07.2025 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- TGT - సోషల్ సైన్స్సైన్స్,
- TGT - హిందీ/ సాంస్క్రిట్.. మొదలగునవి.
TGT పోస్టులకు విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి..
- 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో సంబంధిత సబ్జెక్టులో బీ.ఈడీ, డీఈఎల్ఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- కనీసం 50 శాతం మార్కులతో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీతో బీ.ఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
- TET, CTET అర్హత తప్పనిసరి.
PRT పోస్టులకు విద్యార్హత :
- కనీసం 50 శాతం మార్కులతో తెలుగు ఒక సబ్జెక్టు గా ఇంటర్మీడియట్ అర్హతతో రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) అర్హత కలిగి ఉండాలి.
Pre-Primary Teacher పోస్టులకు విద్యార్హత:
- కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ అర్హతతో డిప్లమో ఇన్ నర్సరీ టీచర్/ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (D.EI.C.Ed)/ B.Ed (నర్సరీ) అర్హత కలిగి. ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించగల నైపుణ్యం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే (రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలు) నిర్వహిస్తారు.
వయోపరిమితి :
- 23.07.2025 నాటికి అభ్యర్థులకు 49 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అవి;
- SC/ ST లకు 5 సంవత్సరాలు,
- OBC నాన్ క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,
- మహిళలకు 10 సంవత్సరాలు,
- దివ్యాంగులకు(PH) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి రూ.34,125/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
సూచన :: ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు వెళ్ళండి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://aecsmanuguru.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
- ఇంటర్వ్యూ వేదిక : AECS, Manuguru, HWP(W) Colony, Aswapurum.
- ఇంటర్వ్యూ సమయం : ఉదయం 08:00 నుండి,
- ఇంటర్వ్యూ తేదీ : 23.07.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment