గ్రామీణ వ్యవసాయ భీమా సంస్థలో ఉద్యోగాలు | AIC India Limited Rural Management Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 09-07-2023 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, వయస్సు, దరఖాస్తు విధానం మొదలగునవి ఇక్కడ.
మొత్తం ఖాళీల సంఖ్య :30.పోస్ట్ పేరు: రూరల్ మేనేజ్మెంట్ ట్రైనీ.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(అగ్రికల్చర్ మార్కెటింగ్/ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్/ రూరల్ మేనేజ్మెంట్) విద్య అర్హతలు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు బ్యాచిలర్ డిగ్రీలో 55 శాతం మార్కులను సాధించి ఉండాలి.
వయస్సు :
- 01-06-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
గౌరవ వేతనం :
- శిక్షణ కాలంలో రూ.60,000/-
- సంవత్సరం తర్వాత రూ.2,00,000/- జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- రిజర్వేషన్ అభ్యర్థులకు రూ.200/-
- జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 09-07-2023.
అధికారిక వెబ్సైట్ : https://www.aicofindia.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment