తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2024: నిరుద్యోగులకు శుభవార్త! రాత పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి.. TS DHMO SDPT Recruitment for MLHPs Under NHM Apply here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు 🎉శుభవార్త చెప్పింది!.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు విమెన్ సెక్యూరిటీ వింగ్ లో 99 వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ చదవండి. ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 1, 2024 నాటికి దరఖాస్తు చేయవచ్చు..
అలాగే తెలంగాణ జిల్లా కుటుంబ & ఆరోగ్య శాఖ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, స్టాఫ్ నర్స్ మరియు స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇప్పటికే పలు జిల్లాల ల్లో నోటిఫికేషన్ లను విడుదల చేసి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
📌 మంచిర్యాల జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 వనపర్తి జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి విడుదలవుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ ల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా సోషల్ మీడియా గ్రూపులలో చేరండి.
📌 ఆసక్తి కలిగిన వారు & ఉద్యోగ వేటలో ఉన్నవారు ఈ క్రింద కనిపిస్తున్న Image పై క్లిక్ చేసి సంభందిత సోషల్ మీడియా గ్రూప్ లింకు పొందవచ్చు..
తాజాగా కమిషనర్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా, వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పల్లె దావఖానాల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు GNM/ B.Sc (Nursing)/ MBBS/ (MBBS(ఆయుష్)) విభాగాల్లో అర్హత సాధించి ఉండాలి.
- అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- పోస్టులను అనుసరించి 18 నుండి 44 సంవత్సరాల గురించి చెప్పకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ MLHPs పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించే ఎంపికలు చేస్తారు.
- అకడమిక్ విద్యార్హతలు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు DHMO-SDPT-NHM ప్రమాణాల ప్రకారం చెల్లిస్తారు.
- దాదాపుగా రూ.29,900/- నుండి రూ.40,000/- వరకు ఉంటుంది
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో.., అధికారిక వెబ్సైట్ ను సందర్శించి,దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://siddipet.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సిద్దిపేట (దుద్దెడ) వారి కార్యాలయం.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 24.01.2023 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment