సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాలు | 85,000 జీతం | రేపటినుండి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ SCCL Walk In Interview Recruitment 2023 | Apply Online here..
కొత్తగూడెం : eLearningBADI.in. తెలంగాణ, కొత్తగూడెం లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ నెంబర్.03/2023 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని రేపటి నుండి స్వీకరించు ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను చేయండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి వస్తుంది. అధికారిక వెబ్సైట్, అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింకు, దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం, మీకోసం ఇక్కడ.
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతినెల 85 వేల జీతంతో, జనరల్ మెడికల్ కన్సల్ట్ భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 30.
పోస్ట్ పేరు :: జనరల్ మెడికల్ కన్సల్టెంట్స్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, M.B.B.S విద్యార్హత కలిగి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 64 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేస్తారు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాఫీతో నేరుగా ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.85,000/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://scclmines.com/
- అధికారిక Home పేజీలోని Main menu లో కనిపిస్తున్న Career లింక్ పై క్లిక్ చేసి, Recruitment ఆప్షన్ ను ఎంపిక చేయండి.
- తదుపరి Notification, Online Registration లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.07.2023 మధ్యాహ్నం 12:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.07.2023 సాయంత్రం 05:00 వరకు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక: O/o, Director (PA & W), The SCCL Head Office, Kothagudem, Bhadradri Kothagudem (Dist).
ఇంటర్వ్యూ తేదీ: 31.07.2023.
ఇంటర్వ్యూ రిపోర్టింగ్ సమయం : ఉదయం 09:00 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment