JOB Alert 2022 | BEL Hyderabad Unit 141 Vacancies Recruitment 2022 | Check Eligibility here.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ - హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఇంటర్వ్యూ/ ఆధారంగా ట్రైనీ ఇంజనీర్-89, ప్రాజెక్ట్ ఇంజనీర్-52 ఉద్యోగాల భర్తీకి భారతీయ యువకుల నుండి దరఖాస్తులను ప్రత్యేక గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ గూగుల్ ఫామ్ ద్వారా 30.09.2022 నుండి, 14.10.2022 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తప్పక చదవండి :: GK MCQ with Answer | General Knowledge Multiple Choice Questions and Answers | for all Competitive Exams
తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all competitive Exams Bit Bank
భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2022 నోటిఫికేషన్ వివరాలు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఎగుమతుల తయారీ, మిలిటరీ రాడార్లు, మిలిటరీ కమ్యూనికేషన్స్ మరియు ఈవీఎం ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువకుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
తప్పక చదవండి :: Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 141.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ట్రైనీ ఇంజనీర్ లో ఖాళీలు - 89,
2. ప్రాజెక్ట్ ఇంజనీర్ లో ఖాళీలు - 32.
విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 4 సంవత్సరాల ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఈ విభాగంలో బిఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
★ ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సెప్టెంబర్ 30, 2022 నాటికి సంబంధిత విభాగంలో 6నెలల పరిశ్రమ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
★ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సెప్టెంబర్ 30, 2022 నాటికి సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పరిశ్రమ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
జీతాల వివరాలు:
ట్రైన్ ఇంజనీర్లకు జీతం:
● మొదటి సంవత్సరం రూ.30,000/-
● రెండవ సంవత్సరం రూ. 35,000/-
● మూడవ సంవత్సరం రూ.40,000/-.
తప్పక చదవండి :: C-DAC 530 Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.
ప్రాజెక్ట్ ఇంజనీర్లకు జీతం:
● మొదటి సంవత్సరం రూ. 35,000/-
● రెండవ సంవత్సరం రూ. 40,000/-
● మూడవ సంవత్సరం రూ.45,000/-
● నాలుగవ సంవత్సరం రూ.50,000/-.
అదనపు అలవెన్స్ రూపంలో రూ.12,000/-కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
బీఈ/ బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కులు, మరియు అనుభవం ఆధారంగా 6.10.2022 న ఇంటర్వ్యూ/ రాత పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ప్రచురిస్తారు.
తప్పక చదవండి :: ECIL 10th Pass Jobs - 2022 | 10, ITI తో 284 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
ఇంటర్వ్యూ సమయం :
◆ ప్రాజెక్ట్ ఇంజనీర్లకు ఉదయం 9:30 నుండి..
◆ ట్రైనింగ్ ఇంజనీర్లకు మధ్యాహ్నం 12:30 నుండి..
ఇంటర్వ్యూ వేదిక:
Little Flower Junior College,
Opp. Survey of India,
P&T Colony, Uppal, Hyderabad - 500039.







★ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గూగుల్ ఫోన్ ద్వారా సమర్పించిన దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని, కలర్ పాస్పోర్ట్ దానిపై అంటించే పరీక్షలకు హాజరు కావలెను.
★ ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
తప్పక చదవండి :: TS Hostel Warden recruitment 2022 | 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ప్రత్యేక గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2022 నుండి ప్రారంభమైనది,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.10.2022.
దరఖాస్తు ఫీజు:
■ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472/-.
■ ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.177/-.
★ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
అధికారిక వెబ్సైట్: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment