BEL Permanent Basis Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన డిప్యూటీ ఇంజనీర్(ఎలక్ట్రానిక్) ఈ విభాగంలో ఖాళీగా ఉన్న 24 పోస్టుల భర్తీకి గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులైన బీఈ/ బీటెక్ బిఎస్సి (ఇంజనీరింగ్) లేదా దానికి సమానమైన టువంటి అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో లేబర్ ఆఫీసు లో పర్మినెంట్ ఉద్యోగాలు. పూర్తి వివరాలివే..
ఎప్పటికప్పుడు తాజా విద్యా ఉద్యోగ సమాచారం నోటిఫికేషన్ రూపంలో పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకొగలరు. / లేదా మా వివిధ సోషల్ మీడియా గ్రూపులో జాయిన్అయి సమాచారం పొందగలరు.(ఆసక్తి ఉన్నవారు మాత్రమే)
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 24,
రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు:
◆ అన్ రిజర్వుడ్ లకు - 12,
◆ OBC (నాన్ క్రిమిలేయర్) లకు - 06,
◆ ఎస్సీ లకు - 03,
◆ ఎస్సీ లకు - 03..
Inter Pass Jobs 2022 | ఇంటర్ పూర్తి చేశారు.. ఈ ఉద్యోగాలు మీకోసం.. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎలక్ట్రానిక్ విభాగంలో (ఎలక్ట్రానిక్ , ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ & టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్) బీఈ బీటెక్ బిఎస్సి ఇంజినీరింగ్ 4 సంవత్సరాల పూర్తి కోర్సు మరియు తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి.
◆ సంబంధిత విభాగంలో కనీసం 1 సంవత్సర పారిశ్రామిక అనుభవం అవసరం.
◆ ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.
వయోపరిమితి:
సెప్టెంబరు 1 2022 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
రిజర్వేషన్ వర్గాలవారికి నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదివి సమాచారం దరఖాస్తు చేయడానికి ముందు చూడగలరు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.40,000/- నుండి రూ.1,40,000/- అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.708/-
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు వారు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.10.2022.
తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. రిజిస్టర్ అవ్వండిలా.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment