JOB Alert 2022 | BEL - భారీగా ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా..
ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థినీ విద్యార్థులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాజాగా ట్రైని ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్.. ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన ఇంజినీర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తే ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు, దరఖాస్తులకు ఆగస్టు 3 నుంచి చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయనున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అనగా.. పోస్టుల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు మొదలగు పూర్తి వివరాలు మీకోసం. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 150. ◆ ట్రైనీ ఇంజనీర్-I విభాగంలో - 80, ◆ ప్రాజెక్ట్ ఇంజనీర్-I ఈ విభాగంలో - 70.. విద్యార్హత: AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, 4 సంవత్సరాల B.Sc-ఇంజనీరింగ్, BE/ B.Tech లను ECE, MECH, EEE, CS విభాగాల్లో ఇంజనీరింగ్ అర్హత అర్హతతో.. సంబంధిత విభాగంలో ఇండస్ట్రియల్ అనుభవం అవసరం.. వయో-పరిమితి: ఆగస్