✨Flash Updates✨  
  • NEW! 🎉 ఎయిమ్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 175 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 16 శాశ్వత టీచర్ పోస్టుల కోసం..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 5వ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీ..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో ప్రభుత్వ 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి టీచర్ 92, అంగన్వాడి ఆయా 154 పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 ఉచిత కుట్టు మిషన్ల కోసం..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 178 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 Health Dept. కాంట్రాక్టు ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 బ్రాంచ్ ఇన్చార్జ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: Apply 216 Posts here....Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 779 శాశ్వత కొలువుల కోసం..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.07.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు...Apply here చి.తే:22.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి టీచర్, అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీ..Apply here చి.తే:23.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో 148 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా శాశ్వత ఉద్యోగ అవకాశాలు | ASRB 368 Permanent Positions Recruitment 2023 | Apply Online here..

    భారత ప్రభుత్వం అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB) సంస్ధ, వ్యవసాయ పరిశోధన & విద్యా శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి, ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భక్తికి ఆసక్తి కలిగిన యువత 18-08-2023 నుండి 08-09-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైన, ఖాళీల వివరాలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం మొదలగునవి మీకోసం.

    ఖాళీల వివరాలు :

    • మొత్తం ఖాళీల సంఖ్య : 368.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

    1. ప్రిన్సిపల్ సైంటిస్ట్ - 80.
    2. సీనియర్ సైంటిస్ట్ - 288.


    విద్యార్హత :

    1. ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి  పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డాక్టరల్ డిగ్రీ, లేదా తత్సమానం లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో లెక్చరర్/ సైంటిస్ట్/ ఎక్స్టెన్షన్ స్పెషలిస్ట్ గా కనీసం 8 నుండి 10 సంవత్సరాల పనిచేసిన అనుభవం అవసరం.
    3. సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.


    వయోపరిమితి :

    • దరఖాస్తు చివరి తేదీ నాటికి..
    1. ప్రిన్సిపల్ సైంటిస్టులకు 52 సంవత్సరాలకు మించకుండా,
    2. సీనియర్ సైంటిస్టులకు 47 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.


    ఎంపిక విధానం :

    • దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష,, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


    పోస్టింగ్ ప్రదేశం :

    • దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో..
    • వివిధ వ్యవసాయ, పశు, మత్స్య పరిశోధన కేంద్రాల్లో.. విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


    గౌరవ వేతనం :

    • పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ప్రతి  నెల రూ.1,31,400/- నుండి రూ.2,18,200/- వరకు జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు ఫీజు : 

    1. Gen/ EWS/ OBC లకు రూ.1500/-.
    2. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ :18-08-2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :18-09-2023 వరకు.


    అధికారిక వెబ్సైట్ : http://www.asrb.org.in/


    అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 21-July-2026
  •  
  • 👆Online Applications Ends on 22-July-2026
  •  
  • 👆Online Applications Ends on 23-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog