7వ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు.
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు లో ఖాళీగా ఉన్న 300 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
7వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి Notification No. 01/2026/Estt. తేదీ :: 20.03.2026 న విడుదల చేసింది. పోస్టులను బట్టి 7వ తరగతి/ గ్రాడ్యుయేషన్/ లా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.03.2026 నుండి ప్రారంభమై 19.04.202 రాత్రి 11:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :300
విభాగాల వారీగా ఖాళీలు :
- సెక్షన్ ఆఫీసర్ - 05,
- సీనియర్ సిస్టం ఆఫీసర్ - 01,
- కంప్యూటర్ ఆపరేటర్ - 31,
- అసిస్టెంట్ లైబ్రేరియన్ - 01,
- లైబ్రరియన్ గ్రేడ్ -II - 01,
- U.D స్టెనోగ్రాఫర్ - 07,
- అసిస్టెంట్ - 78,
- ఎగ్జామినర్ - 27,
- టైపిస్ట్ - 44,
- కాపీయిస్ట్ - 34,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ - 50,
- స్టెనోగ్రాఫర్ - 01,
- ఆఫీస్ సబార్డినేట్ - 20.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి/లా డిగ్రీ(3 - 5 సంవత్సరాల విద్యను పూర్తి చేసి ఉండాలి)/బీ.టెక్/ఎం.ఎస్సి (కంప్యూటర్ సైన్స్) లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని,42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష /అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఈడబ్ల్యూఎస్/బిసి అభ్యర్థులకు రూ.800/-
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు (ఎస్సీ/ఎస్టి/దివ్యాంగులకు )రూ.400/-
అధికారిక వెబ్సైట్ : https://aphc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 30.04.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 19.04.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.(త్వరలో అప్డేట్ చేయబడుతుంది).
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment