డిగ్రీ పూర్తి చేశారా? కేంద్ర ప్రభుత్వ సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గోల్డెన్ ఛాన్స్, మిస్ అవ్వకండి. BEML Opening 78 Executive Vacancies Apply here..
డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన BEML వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 78 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆయా సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ డిప్లోమా అర్హతతో పని అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పరీక్షల ఆధారంగా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఎంపిక విధానం మొదలైన సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 78.
పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ Pdf లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (B.E/ B.Tech) మెకానిక్, ప్రొడక్షన్, ఈఈఈ, ఐఈ, ఈటీసీ, ఇన్స్ట్రుమెంటేషన్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాథమిక ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- గరిష్ట వయో పరిమితి పోస్టులను అనుసరించి 57 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే ప్రకారం రూ.40,000 - 3,00,000/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.03.2026 @ 05:59 PM.
అధికారిక వెబ్సైట్ :: https://www.bemlindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment