నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం. టెన్త్ పాస్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు.
నిరుద్యోగులకు శుభవార్త!
- గోల్డ్ అప్రైజర్ల నియామకానికి కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఒంగోలు నుండి, ఉద్యోగ ప్రకటన విడుదల.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామిక, కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్, ఒంగోలు. చందలూరు త్రిపూరాంతకం మరియు కందుకూరు శాఖలలో గోల్డ్ అప్రైసర్ గా పని చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా ప్రకటన జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
కావలసిన అర్హతలు :
- విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- అనుభవం: బంగారు ఆభరణాల తయారీ మరియు నాణ్యతను పరీక్షించడంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం.
- వయస్సు : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 30 -65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- సిబిల్ : సిబిల్ స్కోర్ కనీసం 650 ఉండాలి.
- సూచన : ఒంగోల్ జిల్లా వాస్తవ్యులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
నిబంధనలు :
- గోల్డ్ అప్రైజర్లు గా నియామకం కాబడిన అభ్యర్థులు బ్యాంకు పని వేళల్లో (Banking Hours) పూర్తి సమయం అందుబాటులో ఉండాలి.
- ఇతర బ్యాంకు మరియు సంస్థలలో పనిచేసే అప్రైజర్లు అనర్హులు.
- ఇతర లాభదాయకరమైన ఉపాధి ఉన్నవారు అనర్హులు.
- ఏదైనా రాజకీయ సంబంధిత వృత్తి హోదాలో ఉన్న వారు కూడా అనర్హులు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలకై తమ పూర్తి వివరాలు (Bio-Data), ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం మరియు అనుభవ ధ్రువీకరణ పత్రాలతో బ్రాంచ్ సమయంలో సంప్రదించగలరు.
చిరునామా :
- కెనరా బ్యాంక్, రీజనల్ కార్యాలయం, ఒంగోలు 1వ అంతస్తు, శ్రీ వాసు ప్లాజా, రెండవ లైన్, భాగ్యనగర్, ఒంగోలు. ఆంధ్ర ప్రదేశ్-523001.
గోల్డ్ అప్రైజర్ల నియామక ప్రకటన జారి తేది :: 14.06.2026,
గోల్డ్ అప్రైజర్ల నియామకానికి దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 22.036.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.canarabank.bank.in/
అధికారిక నోటిఫికేషన్ 👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment