జిల్లా పౌర సరఫరాల సంస్థ లో అకౌంటెంట్ ఉద్యోగాలు | రాత పరీక్ష / ఫీజు లేదు | APSCSCL Recruitment 2023 | CA MCA Pass Can Apply Accountant Post here..
జిల్లా పౌర సరఫరాల సంస్థ లో అకౌంటెంట్ ఉద్యోగాలు | దరఖాస్తు చివరితేదీ: 14.04.2023 | నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ..
ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ, ఏలూరు జిల్లా లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ గ్రేడ్-3, పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన స్థానిక ఏలూరు జిల్లా అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 31.03.2023 న జారీ అయినది. ఆసక్తి కలిగిన యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే ఆఫ్లైన్ దరఖాస్తులను 14.04.2023 సాయంత్రం ఐదు గంటల లోగా చేరే విధంగా రిజిస్టర్ పోస్ట్ లేదా స్వయంగా సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
దరఖాస్తు చేశారా?. పదో తరగతి/ డిగ్రీ తో వివిధ శాశ్వత ఉద్యోగాలు.. పోస్టింగ్ హైదరాబాద్ లో
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 01.
ఫస్ట్ పేరు :: అకౌంటెంట్ గ్రేడ్-3.
విద్యార్హత :
- CA/ MCA అర్హతలను ఇంటర్ స్థాయితో కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
- సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 35 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేశారా?. డిప్లమా తో రాతపరీక్ష లేకుండా రూ.43,550 జీతం తో సూపర్ వైజర్ ఉద్యోగాలు.
ఎంపిక విధానం:
- ఈ పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్/ అనుభవము మొదలగు వాటికి వెయిటేజీ మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- అకడమిక్ విద్యార్హతలకువిద్యార్హతలకు - 75 మార్కులు,
- అనుభవానికి - 5 మార్కులు,
- అదనపు అర్హత లకు - 20 మార్కులు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం ::
- ఒక (1) సంవత్సరం.
తప్పక చదవండి: కేంద్రీయ విద్యాలయా ప్రవేశాలు KVS Admission (2023-24) for I - XI Class | Register here..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ :: 14.04.2023 సాయంత్రం 05:00 వరకు,
ధ్రువపత్రాల పరిశీలన :: 18.04.2023 - 19.04.2023 వరకు,
దరఖాస్తు చేశారా? జిల్లా సహకార బ్యాంక్ లో శాశ్వత అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ ఉద్యోగాలు.
దరఖాస్తు చిరునామా :
Andhra Pradesh state civil supplies Corporation Limited,
District civil supplies manager's office,
Collectorate Compound, Eluru District-Eluru.
అధికారిక వెబ్సైట్ :: https://eluru.ap.gov.in/అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment