Govt Job Alert 2022 | NLCIL 226 ఎగ్జిక్యూటివ్ ల భర్తీకి ప్రకటన.. డిగ్రీ, డిప్లొమా, పీజీ అర్హత కలిగినవారు తప్పక దరఖాస్తు చేయండి..
Job Alert 2022 | ఎన్ ఎల్ సీ ఐ యల్ ఇండియా లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్ ఎల్ సీ ఐ యల్) లో ఉద్యోగాలు తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని (ఎన్ ఎల్ సీ ఐ యల్).. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ ఎల్ సీ ఐ యల్ ఇండియా యూనిట్లలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్, మరియు మేనేజర్ పోస్టులకు ఆసక్తి వున్న అభ్యర్థుల నుంచి 226పోస్టులకు దరఖాస్తు కోరుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 23, 2022 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 226పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈ4 గ్రేడ్): 167పోస్టులు
డిప్యూటీ మేనేజర్(ఈ3 గ్రేడ్): 39పోస్టులు
మేనేజర్(ఈ4 గ్రేడ్): 20పోస్టులు
పని విభాగాలు:
మెకానికల్ (థర్మల్), మెకానికల్ (మైన్స్), ఎలక్ట్రికల్ (థర్మల్), ఎలక్ట్రికల్ (రెన్యూవబుల్ ఎనర్జీ), సివిల్ (థర్మల్ ), సివిల్ (మైన్స్), సివిల్ (రెన్యూవబుల్ ఎనర్జీ), సైన్టిఫిక్ (థర్మల్), జియాలజీ (మైన్స్), ఇన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ (మైన్స్), ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కెమికల్ (మైన్స్), హెచ్ ఆర్ మరియు లీగల్ మొదలగునవి..
విద్యా అర్హతలు:
పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
ఈ4 గ్రేడ్ అభ్యర్థులకు 36ఏళ్ల,
ఈ3 గ్రేడ్ అభ్యర్థులకు 32 ఏళ్ల వయస్సు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎక్సమినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 854రూ",
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్ మరియు PwBD అభ్యర్థులకు 354రూ".
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు ఆగస్టు 25 2022 నుండి ప్రారంభమైనయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 23 2022 నాటికి ముగుస్తుంది.







గౌరవ వేతనం:
ఈ4 గ్రేడ్ అభ్యర్థులకు 70,000-2,00,000రూ"
ఈ3 గ్రేడ్ అభ్యర్థులకు 60,000-1,18,000రూ"ల వరకు చెల్లిస్తారు.
అదికారిక వెబ్ సైట్: https://www.nlcindia.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment