JOB MELA 2025: 4000 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వెంటనే రిజిస్టర్ అవ్వండి.
4000 ఖాళీల భర్తీకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా:
వివిధ అర్హత లతో ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్ నవంబర్ 19 న 4000 ఖాళీల భర్తీకి ఉద్యోగ మేళా.. వివరాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
>> విద్యార్హత :
- 10th నుండి PG వరకు,
- 10వ, 12వ, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా హోల్డర్, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీ.ఈ, బీ.టెక్, ఎం.టెక్, బి.ఎ, బీ.ఎస్సి, బీ.కాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసిఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్, మొదలగు..
- ట్రాన్స్ జెండర్, చెవిటి, మూగ, దివ్యాంగులకు కూడా హాజరు కావచ్చు.
- ఒకేషనల్ సర్టిఫికెట్ కోర్స్ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగ మేళా నేరుగా హాజరు కావచ్చు.
>> వయోపరిమితి :
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు లోబడి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
>> ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపికలు చేసుకుంటారు.
>> వేతన వివరాలు :
- కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు వేతనం ఉంటుంది.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో తీసుకు రావలసిన అర్హత ధ్రువ-పత్రములు :
- బయోడేటా రెజ్యూమ్ - 5 కాఫీలు,
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు - 5,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు,
- వికలాంగులు అయినచో వారి యొక్క సదరం సర్టిఫికెట్,
- ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మొదలగునవి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
>> ఇంటర్వ్యూ వేదిక :
- భద్రాద్రి స్టేడియం పీ.వీ. కాలనీ, మణుగూరు.
>>> రిజిస్ట్రేషన్ సమయం : ఉదయం 8:00 గంటల నుండి.
>> ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 నుండి సాయంత్రం 05:00 గంటల వరకు.
>> ఇంటర్వ్యూ తేదీ : 19 నవంబర్ 2025.
సందేహాలను నివృత్తి కోసం HR (9000937805, 9703142777, 9491140001) సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



























%20Posts%20here.jpg)


Comments
Post a Comment