MCEME Secunderabad Recruitment 2021 | Apply Lab Library Staff Posts online | Check eligibility and Apply Online here..
మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ & మెకానికల్ ఇంజనీరింగ్ తిరుమలగిరి (P.O), సికింద్రాబాద్ తెలంగాణ నుండి.. షాట్ లిస్టింగ్/ రాత పరీక్ష & ఇంటర్వ్యూల ద్వారా, లేబరేటరీ అటెండెంట్, జూనియర్ ల్యాబరేటరీ అసిస్టెంట్, సీనియర్ లేబరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ మొదలగు ఉద్యోగాల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆఫ్ లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది..
పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన తిరుమలగిరి-సికింద్రాబాద్ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME) వివిధ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన, దరఖాస్తులను ఆఫ్ లైన్ లో ఆహ్వానిస్తుంది. ఒప్పంద కాలం: డిసెంబర్ 28, 2021 నుండి జూన్ 23, 2022 వరకు (178 రోజులు)..
పోస్టుల వివరాలు:
1. లేబరేటరీ అటెండెంట్,
2. జూనియర్ ల్యాబరేటరీ అసిస్టెంట్,
3. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్,
4. లైబ్రరీ అసిస్టెంట్,
5. లైబ్రరీ అటెండెంట్.. మొదలగునవి.
విద్యార్హతలు:
1. లేబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హతతో కనీసం 2 సంవత్సరాల సంబంధిత పనిలో అనుభవం అవసరం.
జీతం: 14,950/- రూపాయలు ప్రతినెలా జీతంగా చెల్లిస్తారు.
2. జూనియర్ లేబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిప్లమా ఉత్తీర్ణతతో కనీసం 2-8 సంవత్సరాల సంబంధిత పనిలో అనుభవం అవసరం.
జీతం: 17,250/- రూపాయలు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
3. సీనియర్ లేబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిప్లమా ఉత్తీర్ణతతో కనీసం 8 సంవత్సరాల సంబంధిత పనిలో అనుభవం అవసరం.
జీతం: 18,400/- రూపాయలు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
4. లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధిత ఈ విభాగంలో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
జీతం: 17,250/- రూపాయలు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
5. లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉత్తీర్ణతతో కనీసం రెండు సంవత్సరాల సంబంధిత పనిలో అనుభవం అవసరం.
జీతం: 14,950/- రూపాయలు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షాట్ లిస్టింగ్ చేసే తదుపరి రాత పరీక్ష ఇంటర్వ్యూల, ఆధారంగా తుది ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తూ చిరునామా: MCEME సికింద్రాబాద్.
దరఖాస్తు లకు చివరి తేదీ: 10.11.2021.
అధికారిక వెబ్సైట్: https://indianarmy.nic.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment