✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ఇంటర్ డిగ్రీ తో అటవీ శాఖలో ఉద్యోగాలు | తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి | ICFRE - Institute of Forest Biodiversity JPF's, PA, FA Vacancies Recruitment 2023 Apply here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    • హైదరాబాద్ వేదికగా ఇంటర్, డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో సమర్పించవచ్చు.

    భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ & వాతావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) లో విధులు నిర్వర్తించాలి. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య: 04.


    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

    1. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్ (JPF's) - 02,
    2. ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) - 01,
    3. ఫీల్డ్ అసిస్టెంట్ (FA) - 01.. మొదలగునవి.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి పోస్టులను అనుసరించి;

    జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్ (JPF's) పోస్టులకు; సాయిల్ సైన్స్/ ఎన్విరాన్మెంటల్ సైన్స్/ ఫారెస్ట్రి/ బాటనీ/ అగ్రికల్చర్ విభాగాల్లో తప్పనిసరిగా మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

    • కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.

    ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) పోస్టులకు; బయాలజీ/ జువాలజీ/ కెమిస్ట్రీ/ అగ్రికల్చర్/ ఫారెస్ట్రీ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ (B.Sc) అర్హత అవసరం.

    • సంబంధిత రీసెర్చ్ ప్రాజెక్టుల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

    ఫీల్డ్ అసిస్టెంట్ (FA)పోస్టులకు; ఇంటర్మీడియట్ లో బయాలజికల్ సైన్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి.

    • ఫీల్డ్ డాటా కలెక్షన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫీల్డ్స్ మరియు కంప్యూటర్ అనుభవం అవసరం.


    వయో పరిమితి:

    • 01.06.2023 నాటికి, 28 సంవత్సరాలకు మించకూడదు.

    1. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
    2. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    1. ఈ పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


    ప్రాజెక్ట్ పీరియడ్ : 

    • ఆగస్ట్ 2023 నుండి జనవరి 2025 వరకు.


    గౌరవ వేతనం:

    • జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో గా ఎంపికైన అభ్యర్థులకు; రూ.20,000/- ప్రతి నెల + HRA అలవెన్స్ లతో చెల్లిస్తారు.


    • ప్రాజెక్ట్ అసిస్టెంట్లుగా ఎంపికైన అభ్యర్థులకు; రూ.19,000/- ప్రతి నెల చెల్లిస్తారు.


    • ఫీల్డ్ అసిస్టెంట్ గా ఎంపికైన అభ్యర్థులకు;  రూ.17,000/- ప్రతి నెల చెల్లిస్తారు.


    దరఖాస్తు ఫీజు: లేదు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను స్వయంగా ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.


    ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:


    ఇంటర్వ్యూ వేదిక:

    • Institute of Forest Biodiversity (IFB), Dulapally, Kompally (S.O.), Hyderabad, Telangana - 500100.


    రిపోర్టింగ్ సమయం:

    • ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.


    ఇంటర్వ్యూ తేదీ : 

    • 02.08.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://ifb.icfre.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..