పోస్టాపిసుల్లో లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు IPPB ITO Recruitment 2023 | Apply Online here..
కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా కలిగిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వివిధ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్నాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆస్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13.06.2023 నుండి 03.07.2023 మధ్య సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 43.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్ - IT) - 30,
- ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్ - IT) - 10,
- ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్ - IT) - 03.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో(కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) బీఈ/ బీటెక్ అర్హత కలిగి కనీసం ఒక సంవత్సరం ఐటీ సెక్టార్ లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.05.2023 నాటికి 24 - 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- పోస్ట్ లను బట్టి ఇంటర్వ్యూల ఆధారంగా లేదా బ్యాంక్ రూల్స్ ప్రకారం గ్రూప్ డిస్కషన్/ ఆన్లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
ఒప్పంద కాలం ::
- 3 సంవత్సరాలు, అభ్యర్థి క్రమశిక్షణ, పనితనాన్ని బట్టి 2 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉన్నది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ లను బట్టి రూ.10,00,000 - 25,00,000/- వరకు సంవత్సరానికి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.750/-.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150/-.
- ఒకటికి మించి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉన్నది. అయితే ప్రతి పోస్ట్ కు ప్రత్యేక దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.06.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.07.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ippbonline.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment