డిగ్రీ తో ఉద్యోగ అవకాశాలు ఒకే ఒక్క రాత పరీక్ష ఇక్కడ దరఖాస్తులు చేయండి IPPB Recruitment for 132 Executive Posts | Apply here.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 132 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు 26.07.2023 నుండి, 16.08.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి "డిగ్రీ పూర్తి చేసిన" అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగునవి మీకోసం.ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 132
పోస్ట్ పేరు :: ఎగ్జిక్యూటివ్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- జనవరి 06, 2023 నాటికి 21- 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 -15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ నందు పబ్లిక్ చేయబడుతుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- ప్రతినెల అన్ని అలవెన్స్లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్:
- సంబంధిత సర్కిల్ లేదా భారతదేశం అంతట విస్తరించి ఉన్న సర్కిల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- SC/ ST/ PWD అభ్యర్థులకు రూ.100/-,
- మిగిలిన వర్గాల వారికి రూ.300/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.ippbonline.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.07.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.08.2023 రాత్రి 11:59 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment