CTET August 2023 Results Out! Download here..
CTET సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్-2023 ఆగస్టు సెషన్ ఫలితాలు విడుదల..
కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్ ఉద్యోగ అర్హతకు సంబంధించిన అర్హత పరీక్ష (CTET) సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (CTET-2023) ఫలితాలు తాజాగా ఈరోజు 25.09.2023 న అందుబాటులోకి వచ్చాయి. గత నెల 18.08.2023 మధ్యాహ్నం 12:00 గంటల నుండి అందుబాటులోకి వచ్చాయి. ఆగస్ట్ 20, 2024 న పేపర్-I; ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, పేపర్-II; మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.
CTET August 2023 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫలితాలకు సంబంధించిన లింక్ ను నేడు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా ఈ దిగువ 📌 చేయబడిన ఫలితాల లింక్ పై క్లిక్ చేసి, తమ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి.. ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
🎉 పేపర్-1 లో 2.98 లక్షల మంది,
✨ పేపర్-2 లో 1.01 లక్షల మంది..
📌 ఇలా మొత్తం 4 లక్షల మంది ఉత్తీర్ణత సాదించినట్లు CBSE తెలిపింది.
సి టెట్ ఆగస్టు 2023 సెక్షన్ ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?
సెంట్రల్ ఎలిజబిలిటీ టెస్ట్ (CTET-2023) ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- CTET AUGUST 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్: https://ctet.nic.in/
- అధికారిక Home పేజీలోని Latest News దిగువ కనిపిస్తున్న CTET Aug - 2023 Result లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు CTET Aug - 2023 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ మీ Roll Number ను నమోదు చేసి Submit పై క్లిక్ చేయండి.
- సంబంధిత ఫలితం ప్రీవ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://ctet.nic.in/
📌 ఇప్పుడే CTET Aug - 2023 Result డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment