మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి రంగం సిద్ధం..
మహిళలకు తెలంగాణ సర్కార్ కానుక..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ వస్తుంది. తాజాగా నియోజకవర్గానికి 1000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించి మిషన్లను పంపిణీ చేయనుంది. స్వయం ఉపాధి లక్ష్యంగా 100% సబ్సిడీతో ఆటోమెటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
బీసీ మహిళలకు స్వయం ఉపాధి వెలుగులు..
- 100% సబ్సిడీతో మంజూరు..
- త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ..
- జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ..
- మహిళలు స్వయం సమృద్ధి గల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటుగా సబ్సిడీ రుణాలు..
- బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశాల అనంతరం పథకం అమలుపై ఉత్తర్వులు జారీ..
అర్హతలు :
- బీసీ మహిళలు,
- నిరుపేద కుటుంబాలు,
- టైలరింగ్ నైపుణ్యం ఉన్నవారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
శిక్షణ సపోర్ట్ :
- ఆధునిక డిజైన్,
- టైలరింగ్ శిక్షణ,
- వ్యాపారం మార్గదర్శనం.
బెనిఫిట్స్ :
- ఇంటివద్దె ఆదాయం,
- స్వయం ఉపాధి,
- చిన్న వ్యాపార అవకాశాలు.
అర్హులు :
- ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలు..
సబ్సిడీ :: 100% ఉచితం..
లక్ష్యం :: స్వయం ఉపాధి..
అమలు :: బీసీ సంక్షేమ శాఖ..
పర్యవేక్షణ :: జిల్లా కలెక్టర్లు..
బీసీ సంక్షేమ శాఖ నుండి నూతనంగా ప్రారంభిస్తున్న పథకంలో బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడి ద్వారా కుట్టు మిషన్ లలో తమ వృత్తి టైలరింగ్ అయిన మేర కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కోరిన మేర సంఘం నేతలు..#Adminpost pic.twitter.com/8bYR3a7GEo
అధికారిక వెబ్సైట్ :: https://tgobmms.cgg.gov.in/
ఇప్పుడే ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment