విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేయండి.
నిరుద్యోగులకు పవర్ గ్రిడ్ భారీ శుభవార్త ! చెప్పింది.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జూనియర్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.CC/01/2026 Dated : 17.04.2026 న జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టుల కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.04.2026 @ 17:00 గంటల నుండి 11.05.2026 @ 23:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, నోటిఫికేషన్ pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 668
పోస్టుల వివరాలు :
- జూనియర్ ఆఫీసర్
- జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఐటిఐ డిప్లొమా డిగ్రీ (బిఈ /బి.టెక్/ ఎం ఈ/ ఎం.టెక్), విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
- 15.07.2026 నాటికి అభ్యర్థులు విద్యా అర్హతలను పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- 11.05.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే స్కేల్ ఆధారంగా రూ.62,500/- నుండి రూ.2,50,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 20.04.2026 @ 17:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11.05.2026 @ 23:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

















































Comments
Post a Comment