గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ సంస్ధ బంపర్ నోటిఫికేషన్ విడుదల. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. Panchayati Raj Opening JOBs, No Exam, Apply Online here..
పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్ (NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి అర్హులైన ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వచ్చిన దరఖాస్తులను బట్టి ఇంటర్వ్యూ (లేదా) చిన్న స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక నిర్వహించి ఖాళీలను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.75,000/- నుండి రూ.1,20,000/- జీతం గా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 14.
విభాగాల వారీగా ఖాళీలు:
- నిర్వహిస్తున్న సంస్థ :: NIRDPR - హైదరాబాద్.
- ఉద్యోగ స్థానం :: హైదరాబాద్, న్యూ ఢిల్లీ..
- వేతనం :: రూ.75,000/- నుండి రూ.1,20,000/- ప్రతి నెల.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగం లో డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 నుండి 57 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ తేదీలను తెలుపుతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.75,000/- నుండి రూ.1,20,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.05.2026.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment